రాజయోగం ఉంగరం కొన్న సిరిసిల్ల లీడర్​

రాజయోగం దక్కాలంటే రూ.5 లక్షలు విలువ జేసే ఉంగరం ధరించాలి. అదేమంత పని.. అవలీలగా లీడర్లు ఆ ఉంగరం కొనేందుకు క్యూ కడుతున్నారు. సిరిసిల్ల జిల్లాకు చెందిన బీఆర్​ఎస్​ లీడర్ చిక్కాల రామారావు ఇటీవలే అటువంటి ఉంగరం కొనుగోలు చేశారు. తానే ఆ ఉంగరానికి బ్రాండ్ అంబాసిడర్​గా ఒక ప్రమోషన్​ వీడియో షూట్​ లో పాల్గొన్నారు. రమణారావు అనే జ్యోతిష్య పండితుడి నుంచి ఆయన ఈ రాజయోగ రత్నం కొనుగోలు చేసిన వీడియో.. ఇప్పుడు నెట్టింట్లో వైరల్​ అవుతోంది. (ఆ వీడియో ఇక్కడ అందుబాటులో ఉంది) చిక్కాల రామారావు మంత్రి కేటీఆర్​ అనుచరుడు. సిరిసిల్ల సెస్ మాజీ ఛైర్మన్ గా ఉన్న రామారావు మరో సారి సెస్​ ఛైర్మన్​ రేసులో ఆయన పోటీపడుతున్నారు. ​

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here