లిక్కర్​ కేసులో అసలు నా పేరు లేదు.. సీబీఐకి మరో లెటర్​ రాసిన కవిత

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీబీఐకి మరో లేఖ రాశారు. సీబీఐ అధికారులు ఈనెల 6వ తేదీన హైదరాబాద్​లో తన ఇంట్లో కలిసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పిన కవిత ఈసారి మాట మార్చారు. ఎఫ్ఐఆర్ లో తన పేరు ఎక్కడా లేదని కవిత స్పష్టం చేశారు. ముందుగా ఖరారైన కార్యక్రమాల వల్ల ఈనెల 6న సమావేశం కాలేనంటూ సీబీఐ కి మరో లేఖ రాశారు.