మిర్యాలగూడ నియోజకవర్గం :
మండలాలు: అడవి దేవులపల్లి, దామరచర్ల, మిర్యాలగూడ, వేములపల్లి, మాడ్గులపల్లి.
ఎమ్మెల్యే: భాస్కర్ రావు (టీఆర్ఎస్)
Miryalguda Election Results 2018
2018 Assembly Elections.
Candidate Name | Party | Votes |
NALLAMOTHU BHASKAR RAO | Telangana Rashtra Samithi | 83931 |
R. KRISHNAIAH | Indian National Congress | 53279 |
DHEERAVATH SKYLAB NAIK | Independent | 13961 |
JULAKANTI RANGA REDDY | Communist Party of India (Marxist) | 11221 |
PALLAPU BIKSHPATHI RAO | Independent | 4758 |
KARNATI PRABHAKAR | Bharatiya Janata Party | 2502 |
JILLA RAVI | Independent | 1183 |
CHINTHALA ARAVINDHA REDDY | Pyramid Party of India | 849 |
RAJU JADI | Bahujan Samaj Party | 812 |
KAMPASATI VENKANNA | Independent | 745 |
K. SRIDHAR GUPTHA | Independent | 532 |
KODAVATH NAGA NAIK | Independent | 436 |
DHANAVATH LALU NAIK | Independent | 380 |
SYED FAROOQ | Independent | 366 |
KARANTOTHU MANGTHA | Independent | 334 |
NAGENDAR BHOKRAY | Independent | 289 |
JANAIAH NANDIPATI | Independent | 241 |
KONUGANTTI RAGHAVARANI | Jai Swaraj Party | 235 |
BALAKRISHNA RAO | Shiv Sena | 199 |
NEELAKANTAM | Bahujan Mukti Party | 195 |
SUNKU SRINIVAS | Independent | 189 |
KODIREKKA ILAYARAJA | Independent | 186 |
BOLUSANI KRISHNAIAH | Independent | 181 |
GARIKAPATI RADHAKRISHNA | Navodayam Party | 165 |
ADE YADAGIRI | Independent | 158 |
MD. FAROOQ | Aam Aadmi Party | 143 |
RAJU RAMDENI | Independent | 126 |
SARIKONDA RUSHIKESHWAR RAJU | Independent | 107 |
M.V.R. REDDY | Independent | 95 |
None of the Above | None of the Above | 1239 |
Sitting and previous MLAs
Year | Winner | Party | Votes | Runner UP | Party | Votes |
2018 | NALLAMOTHU BHASKAR RAO | TRS | 83931 | R. KRISHNAIAH | INC | 53279 |
2014 | Bhaskar Rao Nallamothu | INC | 62059 | Alugubelli Amarender Reddy | TRS | 56005 |
2009 | Julakanti Ranga Reddy | CPM | 52227 | Gangadhar Tirunagaru | INC | 47864 |
2004 | Julakanti Ranga Reddy | CPM | 81014 | Chandrasekhar Reddy Poreddy | TDP | 49859 |
ఈ నియోజకవర్గంలో ప్రస్తుతం 2 లక్షల 20 వేల మంది ఓటర్లు ఉన్నారు. గిరిజనులు, ఎస్సీలు, బీసీ, రెడ్లు, వైశ్య ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన భాస్కర్ రావు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆర్. కృష్ణ య్య పై 30 వేల ఓట్ల మెజార్టీ తో గెలుపొందారు.
గడిచిన శాసన సభ ఎన్నికల్లో టీఆరెస్ పార్టీకి మిర్యాలగూడ టౌన్, రూరల్, దామరచర్ల మండల పరిధిలో అత్యధిక ఓట్లు వచ్చాయి.
వచ్చే ఎన్నికల్లో టీఆర్ నుంచి భాస్కర్ రావు లేదా అతని కుమారుడు సిద్దార్థ ఎమ్మెల్యే పోటీలో ఉంటారని రాజకీయ వర్గాల్లో ప్రచారం ఉంది.
కాంగ్రెస్ నుంచి బత్తుల లక్ష్మారెడ్డి, జానా తనయుడు రఘు వీర్ రెడ్డి, డీసీసీ శంకర్ నాయక్ ఎమ్మెల్యే టికెట్ రేసులో ఉన్నారు. రఘువీర్ రెడ్డి మిర్యాలగూడకు మకాం మార్చి… పార్టీ శ్రేణులు, బంధువుల సలహాలు, సహకారంతో వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
బీజీపే నుంచి సాధినేని శ్రీనివాస రావు
సీపీఎం నుంచి మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి రేసులో ఉన్నారు.
మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ వైఎస్ ఆర్ పార్టీతో టచ్ లో ఉన్నట్లు ఇక్కడ ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర మిల్లర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు తూడి దేవేందర్ రెడ్డి వైఎస్ ఆర్ టీపీ తరఫున ఇక్కడ పోటీ చేస్తారన్న ప్రచారం ఉంది.
నియోజకవర్గంలో సమస్యలు
1. దామరచర్ల పరిధిలో లిఫ్టుల ఏర్పాటు చేస్తానన్న హామీ నెరవేర్చలేదు
2. అర్బన్ ఏరియాకు సంబంధించి…560 డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మాణం చేశారు. మైనర్ ఇన్ఫ్రాసృక్చర్ పనులు ప్రారంభం కాలేదు.
3. వేములపల్లి మండల పరిధిలో శెట్టిపాలం రోడ్డు అసంపూర్తిగా వదిలేశారు.
4. అన్నపురెడ్డి గూడ నుంచి గోగువారి వరకు రోడ్డు పూర్తి గా ద్వంసం అయింది.
5. బాపూజీ నగర్, ఇతర రోడ్ల వెంట ఉన్న రైస్ మిల్లులు నుంచి..కాలుష్యం సమస్యతో స్థానికులు ఇబ్బంది పడుతున్నారు.
6. కూరగాయల మార్కెట్ అప్ గ్రేడ్ చేస్తామన్న హామీ నెరవేర్చలేదు
7. మినీ ట్యాంక్ బండ్ నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యమవుతోంది
8..అన్ని వార్డుల్లో సీసీ రోడ్డు నిర్మాణాలు చేపట్టలేదు