కల్వకుర్తి నియోజకవర్గం
మండలాలు: 1) కల్వకుర్తి 2) వెల్దండ 3) ఆమన్‌గల్ 4) తలకొండపల్లి 5) కడ్తాల్,6) ఉర్కోండ 7) మాడ్గుల
జైపాల్ యాదవ్:.సిట్టింగ్ ఎమ్మెల్యే. టిఆర్ఎస్
టీడీపీ, కాంగ్రెస్ కంచుకోటగా ఉన్న కల్వకుర్తి నియోజకవర్గంలో టీఆర్ఎస్ తరఫున పోటి చేసిన జైపాల్‌యాదవ్ 2018 లో కాంగ్రెస్ అభ్యర్థి వంశీచంద్‌రెడ్డిపై గెలుపొందారు. టీడీపీ నుంచి ఆయన టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డికి ఎమ్మెల్యేల మద్య విభేధాలున్నాయి. వీరిద్దరూ వచ్చే ఎన్నికల్లో పోటికి దిగడానికి సిద్దమవుతున్నారు. కాంగ్రెస్ నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి వచ్చె ఎన్నికల్లో పోటి చేయడానికి అసక్తి చూపిస్తున్నారు. ఇక బిజెపినేత టి.ఆచారి అదృష్టం కొద్దిలో జారీ పోతుంది. ఈసారి ఎలాగైన మరోసారి అదృష్టం పరిక్షించుకోనున్నారు.
ఈ నియోజకవర్గంలో బీసీ, గౌడ్ల సామాజిక వర్గాలు ఎక్కువ..ఎస్టీ, ఎస్సీలు ద్వితియ స్థానంలో ఉన్నారు. బీసీల ఆధీపత్యం ఉన్న నియోజకవర్గం.
నియోజకవర్గంలో సమస్యలు:
కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ఉన్న సాగునీటి సమస్య ప్రధానంగా ఉంది.
నియెజకవర్గాన్ని విభజించి కోన్ని మండలాలను రంగారెడ్డి జిల్లాలో కలిపారు. దీంతో ప్రజలకు రంగారెడ్డి జిల్లా అందుబాటులో లేకుండా పోయింది.
నియోజకవర్గ సమీపంలో ఫిల్మ్‌సిటి అని ప్రభుత్వం హమి ఇచ్చి ఇప్పటివరకు నెరవేర్చలేదు.
వైఎస్ఆర్టీపీ టార్గెట్ లీడర్లు:
ఎడ్మసత్యం: మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి కోడుకు. వైఎస్‌కు వీరాభిమాని. ప్రస్తుతం మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నారు. తండ్రీ ఇటీవలే చనిపోయారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నేత..అతని ఆశయ సాధనకు రాజకీయాల్లోకి వచ్చారు. వచ్చె ఎన్నికల్లో పోటికి సిద్దమవుతున్నారు. టీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చె పరిస్థితి లేదు. తండ్రి రాజకీయ అనుభవంతోపాటు ఆయన అనుచరుల అనుబంధం తో నియెజకవర్గంలో సత్సంబందాలు ఉన్నాయి.
Kalwakurthy Election Results 2018
Kalwakurthy 2018 Assembly Elections
Candidate Name | Party | Votes |
GURKA JAIPAL YADAV | Telangana Rashtra Samithi | 62892 |
ACHARY TALLOJU | Bharatiya Janata Party | 59445 |
CHALLA VAMSHI CHAND REDDY | Indian National Congress | 46523 |
GANGARAM SAI BABA | Bahujan Samaj Party | 2500 |
KATTA JANGAIAH | Telangana Inti Party | 1334 |
B. RAJU GOUD | Independent | 712 |
JAMMULA SRIKANTH | Nationalist Congress Party | 599 |
MEESAALA LAKSHMAIAH | Independent | 558 |
DERANGULA SHEKAR | Independent | 498 |
BALASWAMY GOUD SINGAM | Bahujana Left Party | 357 |
KETHAVATH JAIPAL | Bahujan Mukti Party | 345 |
ARJUN REDDY CHEEMARLA | Independent | 277 |
VISLAVATH HARYA NAYAK | Jana Vaahini Party | 187 |
ANTHIREDDY ARAVINDA REDDY | Shiv Sena | 180 |
V.AMARNATH | India Praja Bandhu Party | 151 |
None of the Above | None of the Above | 1359 |
Sitting and previous MLAs
Year | Winner | Party | Votes | Runner UP | Party | Votes |
2018 | GURKA JAIPAL YADAV | TRS | 62892 | ACHARY TALLOJU | BJP | 59445 |
2014 | Challa Vamshichand Reddy | INC | 42782 | Achary Talloju | BJP | 42704 |
2009 | G.Jaipalyadav | TDP | 56990 | Yadma Kista Reddy | INC | 56393 |
2004 | Yadma Kista Reddy | INC | 76152 | Achari Thalloju | BJP | 54035 |