నాగర్​కర్నూల్​ NAGARKURNOOL

నాగర్​కర్నూల్​ నియోజకవర్గం:

మండలాలు : 1) నాగర్​కర్నూల్​ 2) బిజినెపల్లి, 3) తెలకపల్లి, 4) తాడూరు, 5) తిమ్మాజీ పేట..

సిట్టింగ్ ఎమ్మెల్యే మర్రి జనార్దన్​రెడ్డి (టీఆర్​ఎస్​)

టీడీపీ కంచుకోట అయిన నాగర్​కర్నూల్​ నుంచి టీఆర్​ఎస్​ తరఫున మర్రిజనార్దన్​రెడ్డి వరుసగా రెండు సార్లు గెలుపొందారు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డా.నాగం జనార్దన్ రెడ్డిపై గెలుపొందారు. టీఆర్​ఎస్​లో కురుమ గొల్ల సంఘం అధ్యక్షుడు బైకాని శ్రీనివాస్​, డీసీసీబీ డైరక్టర్​ జక్కారఘునందన్​రెడ్డిలు ద్వితియ శ్రేణి నాయకులు. అయితే నాగం ఇలాఖా అయిన నాగర్​కర్నూల్​లో ఆయన వరుసగా మూడ ఎన్నికలు అచ్చి రావడం లేదు. వచ్చే ఎన్నికల్లో నాగం జనార్దన్​రెడ్డి చివరి సారిగా తన అదృష్టాన్ని పరిక్షించుకోనున్నారు. తనకు టికెట్​ రాకుంటే ఆయన కుమారుడు నాగం శశిధర్ రెడ్డి కాంగ్రెస్ తరఫున వచ్చె ఎన్నికల్లో పోటి చేసేఅవకాశం ఉంది. బీజేపీ నుంచి దిలిపా చారి..అసక్తి కనబరుస్తున్నారు.

ఈనియెజకవర్గంలో బీసీలు, ఎస్సీ ఓటర్లు ఎక్కువ . రెడ్ల ఆధిపత్యంఉన్న నియోజకవర్గం.

నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు:

కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వార నియెజకవర్గానికి సాగునీరు అందిస్తామని చెప్పిన పూర్తి స్థాయిలో అందించలేకపోయారు. కాలువల ద్వార ఇతర ప్రాంతాలకు సాగునీరు తీసుకుపోతున్న నియోజకవర్గంలో మాత్రం పట్టించుకోవడం లేదు.

జోన్నల బగడ, ఎల్లూరు పంప్​హౌస్​ల్లో మోటార్లు కాలిపోయిన రిపేర్లు చేయకపోవడంతో సాగునీరు అందడం లేదు.

పీజీ కాలేజీ డిమాండ్​ ఉంది.

జిల్లా కేంద్రం అయినప్పటికి మౌలిక సదుపాయాలు కల్పించడం లేదు.

Nagarkurnool Election Results 2018

Nagarkurnool 2018 Assembly Elections

Candidate NamePartyVotes
MARRI JANARDHAN REDDYTelangana Rashtra Samithi102493
DR. JANARDHAN REDDY NAGAMIndian National Congress48139
MENNO SAIMONSamajwadi Forward Bloc5545
DILEEP NEDDANORIBharatiya Janata Party3923
VELJALA GALEEMMAPrajaa Swaraaj Party2153
BAAKHI RENUKABahujan Samaj Party1507
GADDAM VIJAYIndependent775
KONDAKINDI JAGADEESHWAR REDDYIndependent642
BAHADHUR SRINIVASBahujana Left Party523
ANUGANTI RAJUNationalist Congress Party431
B.SAMPATH KUMARIndependent351
ATHAPU CHANDRA SWAMYIndependent341
MOGGA ANIL KUMARIndependent300
BEESAM GOPALIndependent275
DHANALA VENGALA RAO NAIDUShiv Sena260
None of the AboveNone of the Above923

Sitting and previous MLAs

YearWinnerPartyVotesRunner UPPartyVotes
2018MARRI JANARDHAN REDDYTRS102493DR. JANARDHAN REDDY NAGAMINC48139
2014Marri Janardhan ReddyTRS62470Kuchakulla Damodar ReddyINC48035
2012Janardhan Reddy Nala MIND71001Kuchakulla Damoder ReddyINC43676
2009Dr. Nagam Janardhan ReddyTDP68026Kuchakulla Damoder ReddyINC61433
2004Doctor Nagam Janardhan ReddyTDP57350Kuchakulla Damodar ReddyTRS55901

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here