హుస్నాబాద్ నియోజకవర్గం :
మండలాలు; హుస్నాబాద్, అక్కన్నపేట, కోహెడ, చిగురు మామిడి, సైదాపూర్, ఎల్కతుర్తి, భీమదేవరపల్లి
ఎమ్మెల్యే: వి. సతీష్ కుమార్ (టీఆర్ఎస్ పార్టీ)
హుస్నాబాద్ నియోజకవర్గంలో బీజెపీ, కాంగ్రెస్ ల ముఖ్య నేతలు ఎవరు ప్రభావం చూపే పరిస్థితిలో లేరు.
హుస్నాబాద్ నియోజకవర్గంలో బీసీ, ఎస్టీ ఓట్లు ప్రభావం చూపుతాయి. హుస్నాబాద్, అక్కన్నపేట, కొహెడ మండలాల్లో దాదాపు 40 వేలకు పైగా ఎస్టీ ఓటర్లు వున్నారు.
ప్రధాన సమస్యలు:
హుస్నాబాద్ నియోజకవర్గంలో ప్రధానంగా ఇంటర్నల్, లింక్ రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా వుంది. నియోజవర్గంలోని పలు లో లేవల్ బ్రిడ్జీలను హై లేవల్ బ్రిడ్జీలుగా మార్చక పోవడం వల్ల వర్షా కాలంలో భారీ వర్షాలకు వాగులు పొంగి పలు గ్రామాలకు రాకపోకలు నిలచిపోతున్నాయి.
+ నియోజకవర్గంలో వ్యవసాయ రంగానికి నీటి సౌకర్యం సమస్యగా మారగా, యువతకు ఉపాథి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
+ గ్రామీణ నేపథ్యం కలిగిన హుస్నాబాద్ నియోజక వర్గంలో ప్రభుత్వ భవనాలు శిథిలావస్థలో వున్న వాటి నుంచి ప్రభుత్వ పాలనను సాగిస్తున్నారు.
Sitting and previous MLAs
Year | Winner Candidates Name | Gender | Party | Votes | Runner UP | Gender | Party | Votes |
2014 | Vodithela Sathish Kumar | Male | TRS | 96517 | Aligireddy Praveen Reddy | Male | INC | 62248 |
2009 | Aligireddy Praveen Reddy | M | INC | 49370 | Capt. V. Laxmikantha Rao | M | TRS | 36195 |