వైరా నియోజకవర్గం
మండలాలు; కామేపల్లి, ఏన్కూరు, కొణిజెర్ల, తల్లాడ, వైరా
ప్రస్తుత ఎమ్మెల్యే: లావుడ్య రాములు నాయక్ (టీఆర్ఎస్)
ఇండిపెండెంట్గా గెలిచి టీఆర్ఎస్ లో చేరాడు
గత ఎన్నికల్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గం సపోర్ట్ తో ఇండిపెండెంట్ క్యాండిడేట్ రాములు నాయక్ ఎమ్మెల్యే అయ్యారు. ఇటీవల ఆయన మంత్రి అజయ్ వర్గంలోకి మారారు.
మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ మొన్నటి ఎన్నికల్లో టీఆర్ఎస్ క్యాండిడేట్ గా పోటీ చేసి ఓడిపోయారు. ఈయన కూడా గతంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనుచరుడిగా వైసీపీ నుంచి 2014లో ఎమ్మెల్యేగా గెలిచి, ఆ తర్వాత టీఆర్ఎస్ లో చేరారు.
ఈ నియోజకవర్గంలోనూ పొంగులేటి ప్రభావం ఉంటుంది. రాములు నాయక్, మదన్ లాల్ ఈసారి టీఆర్ఎస్ టికెట్కు పోటీ పడే అవకాశముంది.
కాంగ్రెస్ కు కేడర్ ఉన్నా, ఇక్కడ లీడర్ ఎవరూ లేరు
Wyra Election Results 2018
Wyra 2018 Assembly Elections.
Candidate Name | Party | Votes |
LAVUDYA RAMULU | Independent | 52650 |
BANOTH MADAN LAL | Telangana Rashtra Samithi | 50637 |
BANOTH VIJAYA | Communist Party of India | 32757 |
BHUKYA VEERABHADRAM | Communist Party of India (Marxist) | 11373 |
VARSA RAMULU | Independent | 2588 |
KISHAN BANOTH | Bahujan Samaj Party | 1100 |
RESHMA BAI BHUKYA | Bharatiya Janata Party | 1025 |
HALAVATH RAMARAO | Pyramid Party of India | 996 |
GUGULOTH THAVURYA | Independent | 897 |
MALOTHU MANGILAL NAIK | Independent | 629 |
LAKAVATH NAGESWARA RAO | Bahujan Mukti Party | 321 |
JARPULA PRASAD NAIK | Independent | 257 |
BANOTH MANGILAL NAYAK | Independent | 254 |
None of the Above | None of the Above | 2360 |
Sitting and previous MLAs
Year | Winner | Party | Votes | Runner UP | Party | Votes |
2018 | LAVUDYA RAMULU | Independent | 52650 | BANOTH MADAN LAL | TRS | 50637 |
2014 | Banoth Madan Lal | YSRC | 59318 | Banoth Balaji | TDP | 48735 |
2009 | Chandravathi Banoth | CPI | 53090 | Dr. Bhukya Ramachandra Nayak | INC | 39464 |