అశ్వరావుపేట నియోజకవర్గం
మండలాలు; అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, అన్నపురెడ్డిపల్లి, చండ్రుగొండ
ప్రస్తుత ఎమ్మెల్యే: మెచ్చ నాగేశ్వర్రావు (టీఆర్ఎస్)
టీడీపీ నుంచి గెలిచి టీఆర్ఎస్ లో చేరాడు
ప్రస్తుత ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు టీడీపీ తరపున కాంగ్రెస్ మద్దతుతో గెలిచారు. టీఆర్‍ఎస్‍లో చేరారు. అతనిపై కాంగ్రెస్, టీడీపీలు గుర్రుగా ఉన్నాయి. కాంగ్రెస్‍కు సంప్రదాయ ఓటు బ్యాంకు ఎక్కువ. టీడీపీకి కూడా బలం ఉంది. ఈ రెండూ కలిస్తే తిరిగి కాంగ్రెస్ గెలిచే ఛాన్స్ ఉంది.
మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు ఇక్కడ టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. ఈయనకు మెచ్చాకు మధ్య విభేదాలున్నాయి. తాటి వెంకటేశ్వర్లు పొంగులేటి అనుచరుడు.
ఇక్కడ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎవరికి మద్దతిస్తే వాళ్లే గెలిచే ఛాన్స్ ఉంటుంది.
కాంగ్రెస్ నుంచి చెప్పుకోదగ్గ లీడర్లు లేరు. ముల్కలపల్లి జెడ్పీటీసీ సున్నం నాగమణి.. ఒక్కరే రేసులో ఉన్నారు.
ఈ నియోజకవర్గం తొలి ఎమ్మెల్యే వగ్గెల మిత్రసేన మనుమరాలు వగ్గెల పూజిత కాంగ్రెస్ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. ఆమె తండ్రి పోలీస్ కానిస్టేబుల్, భర్త టీచర్. గట్టి క్యాండిటేట్‍ను పెడితే కాంగ్రెస్ గెలుపు ఖాయం. బీజేపీ నుంచి డాక్టర్ ప్రసాద్ ఒక్కరే ఉన్నారు.
ప్రధానమైన సమస్య గిరిజనుల పోడుభూములే. వీటికి పట్టాలు ఇవ్వలేదని ఇక్కడి గిరిజనులు టీఆర్‍ఎస్‍పై ఆగ్రహంతో ఉన్నారు. ప్రభుత్వ భూములు ఇస్తామని కేసీఆర్ చెబుతున్నా నియోజకవర్గంలో అంత భూమి ఎక్కడా లేదు.
Aswaraopeta Election Results 2018
Aswaraopeta 2018 Assembly Elections
Candidate Name | Party | Votes |
MECHA NAGESWARA RAO | Telugu Desam | 61124 |
THATI VENKATESWARLU S/O KATTAPPA THATI | Telangana Rashtra Samithi | 48007 |
TANAM RAVINDAR | Communist Party of India (Marxist) | 4955 |
KANGALA KALLIAH | Independent | 4833 |
THATI VENKATESWARLU S/O VEERASWAMI THATI | Independent | 1714 |
DR. BHUKYA PRASADA RAO | Bharatiya Janata Party | 1303 |
GUGOLOTHU RAMULU | Pyramid Party of India | 882 |
KANNEBOINA VENKATA NARSAIAH | Gondvana Gantantra Party | 481 |
BANOTH RAMESH | Bahujan Samaj Party | 460 |
KANITHI LAKSHMANA RAO | Independent | 429 |
AMGOTHU KRISHNA | Independent | 284 |
MOOD BALAJI | Bahujan Mukti Party | 275 |
None of the Above | None of the Above | 2053 |
Sitting and previous MLAs
Year | Winner | Party | Votes | Runner UP | Party | Votes |
2018 | MECHA NAGESWARA RAO | TDP | 61124 | THATI VENKATESWARLU S/O KATTAPPA THATI | TRS | 48007 |
2014 | Thati Venkateswarlu | YSRC | 49546 | Mecha Nageswara Rao | TDP | 48616 |
2009 | Mithrasena Vaggela | INC | 46183 | Payam Venkaiah | CPM | 41076 |