దుబ్బాక నియోజకవర్గం :
మండలాలు; దుబ్బాక, మిరుదొడ్డి, తొగుట, దౌల్తాబాద్, రాయపోల్, చేగుంట, నార్సింగి
ఎమ్మెల్యే: ఎం.రఘునందన్ రావు (బీజెపీ)
2018 ఎన్నికల్లో దుబ్బాక ఎమ్మెల్యేగా గెలిచిన రామలింగారెడ్డి అనారోగ్యానికి గురై మృతి చెందడంతో
2020లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి ఎం.రఘునందన్రావ్ ఎమ్మెల్యేగా గెలిచి అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇచ్చారు. ఈ ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి ప్రస్తుత మెదక్ ఎంపీ కొత్త ప్రభాకరరెడ్డి దుబ్బాక నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా వున్నాడు. కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల నుంచి నియోజకవర్గ స్థాయిలో బలమైన నేతలు లేరు, ముఖ్య మైన లీడర్ల పరిస్థితి అంతంత మాత్రమే. దుబ్బాక నియోజకవర్గంలో ముదిరాజ్, ఎస్సీ ఓట్లు ప్రభావితం చేస్తాయి. నియోజకవర్గంలో ముదిరాజ్ ఓట్లు 70 వేలు, ఎస్సీల ఓట్లు 40 వేల వరకు ఉన్నాయి.
దుబ్బాక నియోజకవర్గంలో ప్రధానంగా రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా వుండటంతో ప్రజలు పెద్ద సమస్యను ఎదుర్కొంటున్నారు. నియోజకవర్గంలోని ఇంటర్నల్ రోడ్లు, లింక్ రోడ్లు చెడిపోవడంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడుతోంది.
+ నియోజకవర్గంలో వ్యవసాయరంగానికి నీటి సౌకర్యం రెండో సమస్యగా మారింది.
+ నియోజకవర్గంలో యువతకు ఉపాథి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు..
Dubbak (Telangana) Constituency Election Results 2018
Candidate Name | Party | Votes |
SOLIPETA RAMALINGA REDDY | Telangana Rashtra Samithi | 89299 |
MADDULA NAGESHWAR REDDY | Indian National Congress | 26799 |
MADAVANENI RAGHUNANDAN RAO | Bharatiya Janata Party | 22595 |
POSANIPALLI MAHIPAL REDDY | Samajwadi Forward Bloc | 12215 |
PEDDALINGANNAGARI PRASAD | Independent | 3822 |
CHINDAM RAJKUMAR | Telangana Jana Samithi | 2554 |
KISHAN RAO.D. | Bahujan Samaj Party | 964 |
SHYAM SUNDHAR REDDY | Jai Maha Bharath Party | 702 |
GOUTI MALLESH | Jai Swaraj Party | 644 |
BONALA VIJAY KUMAR | Samajwadi Party | 622 |
None of the Above | None of the Above | 880 |
Sitting and Previous MLAs
Year | Winner Candidates Name | Gender | Party | Votes | Runner UP | Gender | Party | Votes |
2018 | Solipteta Rama Linga Reddy | Male | TRS | 89299 | Maddula Nageshwar Reddy | Male | INC | 26799 |
2014 | Solipteta Rama Linga Reddy | Male | TRS | 82231 | Cheruku Muthyam Reddy | Male | INC | 44306 |
2009 | Cheruku Muthyam Reddy | M | INC | 52989 | Solipeta Rama Linga Reddy | M | TRS | 50349 |