సూర్యాపేట నియోజకవర్గం SURYAPET

సూర్యాపేట నియోజకవర్గం:
మండలాలు; సూర్యాపేట , చివ్వెంల, పెన్ పహాడ్, ఆత్మకూర్(ఎస్), సూర్యాపేట మున్సిపాలిటీ 

ఎమ్మెల్యే;  గుంటకండ్ల జగదీష్ రెడ్డి,  విద్యుత్ శాఖ మంత్రి (టీఆర్​ఎస్​)

Suryapet Election Results 2018

2018 Assembly Elections

Candidate NamePartyVotes
GUNTAKANDLA JAGADISH REDDYTelangana Rashtra Samithi68650
DAMODAR REDDY RAM REDDYIndian National Congress62683
SANKINENI VENKATESWAR RAOBharatiya Janata Party39240
DONGARI VENUIndependent4871
PERUMALLA VENKANNAIndependent1875
RAPARTHI SRINIVAS GOUDBahujana Left Party684
TAGULLA JANARDHANIndependent625
BOLKA VENKANNABahujan Samaj Party524
BENJARAPU BIKSHAPATHIIndependent424
MARRI NEHEMIAHIndependent380
IBRAHIM SHAIKIndependent362
SUNKARI LITHESHIndependent319
RAMJI VANKUDOTHNationalist Congress Party295
KIRAN VANGAPALLIRepublican Sena261
SAMA VENKAT REDDYIndependent235
PULIGILLA VEERAMALLUSamajwadi Party229
MUPPANI LINGA REDDYIndependent228
SAIDAMMA YERRANAGULAJai Swaraj Party221
AKKENAPALLI ESHWARIndependent196
SAIDULU DEVATHIndependent190
LINGIDI VENKATESWARLUAam Aadmi Party140
THALARI SATHEESHBahujana Raajyam Party (Phule Ambedkar)113
MARAM VENKAT REDDYIndependent103
PALVAI VANAJAIndia Praja Bandhu Party84
RAMESH PALLETIIndependent80
None of the AboveNone of the Above820


Sitting and previous MLAs

YearWinner PartyVotesRunner UPPartyVotes
2018GUNTAKANDLA JAGADISHREDDYTRS68650DAMODAR REDDY RAM REDDYINC62683
2014Guntakandla Jagadish ReddyTRS43554Sankineni Venkateshwer RaoIND41335
2009R.Damodar ReddyINC57014Poreddy Chandra Sekhar ReddyTRS50817
2004Vedas VenkaiahINC66679Palvai Rajani Kumari @ Narra Rajani KumariTDP55161


కాంగ్రెస్​ కోటగా ఉన్న సూర్యాపేట​లో వరుసగా జగదీష్ రెడ్డి రెండుసార్లు గెలిచారు. నల్గొండ ఉమ్మడి జిల్లాలో టీఆర్​ఎస్​ పార్టీ తరఫున జగదీష్​రెడ్డి కీలకంగా మారారు.  2014 ఎన్నికల్లో ఆయన సంకినేని వెంకటేశ్వరరావు పై గెలుపొందగా రెండవ సారి కాంగ్రెస్ అభ్యర్ది రాంరెడ్డి దామోదర్ రెడ్డి పై స్వల్ప మెజారిటీ తో గెలిచారు. 

కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నప్పటికి అంతర్గత విభేదాలతో 2018 ఎన్నికలలో రాంరెడ్డి దామోదర్ రెడ్డి ఓటమి పాలయ్యారు. టి‌పి‌సి‌సి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కి అత్యంత సన్నిహితుడు అయిన పటేల్ రమేశ్ రెడ్డి ఈ సారి టికెట్ కోసం ఆశిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో చివరి సారిగా తనకు పోటీ చేసే అవకాశమివ్వాలని.. తర్వాత రాజకీయాల నుండి తప్పుకునే ఆలోచనలో  దామోదర్ రెడ్డి ఉన్నారు.

బీజేపీ  నుంచి సంకినేని వెంకటేశ్వరరావు టికెట్​ ఆశిస్తున్నారు.  నియోజకవర్గంలో గట్టి పట్టుంది. కానీ. కార్యకర్తలకు దూరంగా ఉంటాడన్న విమర్శ ఉంది. 2014 ఎన్నికలలో ఇండిపెండెంట్ గా పోటీ చేసి సెకండ్​ ప్లేస్​లో నిలిచారు. గత ఎన్నికల్లో థర్డ్ ప్లేస్​కు పడిపోయారు.


ప్రస్తుతం జగదీష్​రెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో కేడర్ లో అసంతృప్తి ఉంది. స్థానికంగా టీఆర్​ఎస్​పై వ్యతిరేకత ఉంది. కాంగ్రెస్​, బీజేపీలు అదే స్థాయిలో పుంజుకున్నాయి.

ఈ నియోజకవర్గంలో  గౌడ, యాదవ, మున్నూరుకాపు,  కులస్తులు ఎక్కువ. రెండో స్థానం లో ఎస్టీ, ఎస్సీ  ఓటర్లు ఉన్నారు. గౌడ్స్ ఆదిపత్యం ఎక్కువగా కలిగిన నియోజకవర్గం. సూర్యాపేట టౌన్ లో వైశ్య ఓటర్లు అధికంగా ఉన్నారు.


నియోజకవర్గంలో సమస్యలు:

@ జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణ

@ డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇండ్లు పూర్తి  కాలేదు.

@  మినీ ట్యాంక్‌బండ్‌ , ఎరీనా పార్కు నిర్మా ణం, బోటింగ్‌.

@ పెండింగ్​లోనే ఆటోనగర్, పారిశ్రామికవాడ నిర్మాణం

@ మూసీ ప్రాజెక్ట్ ఆధునీకరణ

@ పూర్తి కాని మిషన్ భగీరధ

@ ఉంద్రుగొండ పర్యాటక ప్రాంతంగా చేస్తా అన్న హామీ నెరవేర్చలేదు.

@ సూర్యాపేట లో స్టేడియం, మినీ రవీంద్ర భారతి నిర్మాణాలు 

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

educational deutsch telc b1 prüfung deutsche zertifikat b1 b1 zertifikat telc