తుంగతుర్తి నియోజకవర్గం THUNGATHURTHY

తుంగతుర్తి నియోజకవర్గం:
ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం :

వైఎస్సార్​టీపీ  తరపున వ చ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా ఏపూరి సోమన్నను ప్రకటించారు.

మండలాలు; తుంగతుర్తి, తిరుమలగిరి, జాజిరెడ్డి గూడెం, శాలిగౌరారం, మెత్కూర్, అడ్డగూడూర్, నూతన్ కల్, మద్దిరాల, నాగారం

ఎమ్మెల్యే గాదరి కిషోర్(టి‌ఆర్‌ఎస్)

Thungathurthy Election Results 2018

2018 Assembly Elections

Candidate NamePartyVotes
GADARI KISHORE KUMARTelangana Rashtra Samithi90857
ADDANKI DAYAKARIndian National Congress89010
BADE ANILSamajwadi Forward Bloc3729
RAMACHANDRAIAH KADIYAMBharatiya Janata Party3222
RAVI VADDEPALLYIndependent2806
REDDIMALLA SUJANAIndependent1593
VATAM BALARAJUIndependent1483
DR. MANDULA SRAVAN KUMARBahujan Samaj Party1308
NAGESH PALVAIBahujana Left Party1262
YERRA YADAGIRIPrajaa Swaraaj Party974
None of the AboveNone of the Above1392

 Sitting and previous MLAs

YearWinner Candidates NamePartyVotesRunner UPVotes
2018GADARI KISHORE KUMARTRS90857ADDANKI DAYAKAR89010
2014Gadari Kishore KumarTRS64382Addanki Dayakar62003
2009Mothukupally NarsimhuluTDP80888Gudipati Narsaiah69025
2021 By PollNOMULA BHAGATHTRS89804JANA REDDY KUNDURU70932
2018NOMULA NARSIMHAIAHTRS83655JANA REDDY KUNDURU75884
2014Jana Reddy KunduruINC69684Nomula Narsimaiah53208
2009Kunduru Jana ReddyINC67958Tera Chinnapa Reddy61744
      

2018 తుంగతుర్తి నియోజకవర్గ అసెంబ్లీ ఎన్నికలలో టి‌ఆర్‌ఎస్ నుండి పోటీ చేసిన గాదరి కిషోర్ 90857 ఓట్లు సాదించి కాంగ్రెస్ అభ్యర్ది అద్దంకి దయాకర్ పై గెలుపొందారు. ఉత్కంఠ భరితంగా ఈ ఎన్నికలలో గాదరి కిషోర్1847 ఓట్లతో గెలుపొందారు.

తుంగతుర్తి నియోజకవర్గంలో టీఆర్​ఎస్​ బలంగా ఉంది. ఎస్సీ సామాజిక వర్గ ఓట్లు అధికంగా ఉండగా ఆ తరువాత యాదవులు, గౌడ్స్ , మాల ఓట్లు ఎక్కువగా ఉన్నాయి.

సామేలు కిషోర్కు వ్యతిరేకవర్గం పైగా సామేలు సొంత నియోజకవర్గం మాదిగ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో మొదటి నుంచి ఫేమస్ లీడర్. ఈయన గత రెండు ఎన్నికల్లోనూ ఎమ్మెల్యే టికెట్ కోసం ట్రై చేశారు. అది దక్కకపోవడంతో కార్పోరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఈయనతో చర్చిస్తే పాజిటివ్ స్పందన వచ్చే అవకాశం ఉంది. 
టి‌ఆర్‌ఎస్ నుండి త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వడ్డేపల్లి రవి సిద్ధంగా ఉన్నారు. అద్దంకి దయా కర్, రాంరెడ్డి దామోదర్ రెడ్డి మద్య వర్గ పోరు నడుస్తుంది. దీనితో అద్దంకి దయాకర్ కి చెక్ పెట్టేందుకు 2018 ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్ ఆశించి బంగపడ్డా వడ్డేపల్లి రవిని తుంగతుర్తి నుండి పోటీ చేయించేందుకు దా మోదర్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ రాకపో వడం తో టి‌ఆర్‌ఎస్ లో జాయిన్ అయిన రవికి పార్టీలో ఎలాంటి పదవులు దక్క లేదు. దీంతో  రేవంత్ రెడ్డి పి‌సి‌సి పగ్గాలు చేపట్టాక తుంగతుర్తి టికెట్ ఇస్తే కాంగ్రెస్లో చేరుతానని రేవంత్ రెడ్డి దగ్గర మాట తీసుకున్నట్లు సమాచా రం. అంతేకాకుండా దామోదర్ రెడ్డి సపోర్ట్ కూడా ఉండడంతో ఈ సారి తుంగతుర్తి టికెట్ ఎలాగైనా దక్కించుకునేలా పావులు కడుపుతున్నారు వద్దే పల్లి రవి.

బీ‌ఎస్‌పి నుండి ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఇక్కడి నుంచి పోటీ చేయాలన్న ఉద్దేశంతో ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నారు. పార్టీ ఆఫీసు కూడా ప్రారంభించే పనిలో ఉన్నారు.

నియోజకవర్గంలో ప్రధానమైన సమస్యలు..
1. తుంగతుర్తి  లో 100 పడకల ఆసుపత్రి, ఫైర్ స్టేషన్ ఏర్పాటు

2.  నాగారంలో132/11కేవీ సబ్‌స్టేషన్‌ ఏర్పాటు

3. అర్వపల్లిలో ఐటీఐ కళాశాల

4. మోత్కూరులో సీహెచ్‌సీ

5. తిరుమలగిరిలో బస్‌ డిపో ఏర్పాటు

6. ఎస్సారెస్పీ ఫేస్ 2 లో డి‌బి‌ఎం 69,70,71 కాలువల పనులు పూర్తి చేయాలి

7. వెలుగు పల్లి రుద్రమ్మ చెరువు, వెంపటి పెద్ద చెరువు రిజర్వాయర్ చెయ్యాలి

8. కేషవపురం వద్ద వాగు వద్ద వంతెన

9. లో లెవెల్ బ్రిడ్జిలతో ఇబ్బందులు

10. ప్రధాన సమస్యగా మారిన నూతన్ కల్ మండల హెడ్ క్వార్టర్స్ మెయిన్ రోడ్

11. ప్రమాదంలో ఉన్న గుండ్ల సింగారం బ్రిడ్జి కొత్తది ఏర్పాటు చెయ్యాలి

12. అర్వపల్లి, నూతనకల్​ మండలాల్లో గురుకుల పాటశాలల ఏర్పాటు

13.  రెండు పడకల ఇండ్లు

పేర్లు                   నెంబర్ లు

1.కిషోర్ ఎమ్మెల్యే  9885533737

2. అందకి దయాకర్ 9391133779

3.చెవిటి వెంకన్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు.9866079186

4.కడియం రాంచెంద్రయ్య బీజేపీ 9502000111

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here