కొడంగల్​ KODANGAL

కొడంగల్​ నియోజకవర్గం

మండలాలు: 1) కొడంగల్​ 2) కొస్గి 3) మద్దురు 4) దౌల్తాబాద్​ 5) బొంరాస్​పేట్​

ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి (టీఆర్​ఎస్)​

టీడీపీ కంచుకోటగా ఉన్న కొడంగల్ నియెజకవర్గాన్ని టీఆర్​ఎస్​ వ్యూహత్మకంగా 2018లో కైవసం చేసుకుంది. పట్నం నరెందర్​రెడ్డి కాంగ్రెస్​ నేత రేవంత్​రెడ్డిపై గెలుపొందారు. వరుసగా రెండు సార్లు గెలిచినా రేవంత్​ను చెక్​పెట్టేందుకు టీఆర్​ఎస్​ పావులు కదిపింది. ఆతర్వత రేవంత్ రెడ్డి మల్కాజిగిరి లో పోటి చేసి ఎమ్ పిగా గెలిచారు. వచ్చె ఎన్నికల్లో పట్నం నరేందర్​రెడ్డి టీఆర్​ఎస్​ తరఫున పోటీ చేయడానికి సన్నాహలు చేసుకుంటున్నారు. ఇక కాంగ్రెస్​ తరఫున రేవంత్​ అన్న ఏ. తిరుపతి రెడ్డిపోటి చేయడానికి అసక్తి కనబరుస్తున్నారు. వై యెస్ అర్, షర్మిల పార్టీ తరఫున తమ్మలి బాలరాజు పోటిచేస్తానని చెబుతున్నారు. బీజేపీ నుంచి పోటి చేయడానికి స్థానిక అభ్యర్థులు లేరు.

ఈనియెజవర్గంలో బీసీ ఓటర్లు ఎక్కువగా ఉన్నారు. ఎస్సీలు రెండో  స్థానంలో ఉన్నారు. లింగాయత్​లు, రెడ్డిలు ఆధిపత్యమే సాగుతుంది.

నియెజకవర్గంలో సమస్యలు:

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలోనే అత్యంత వెనుకబడిన నియెజకవర్గం. రహదారి సౌకర్యం అంతంత మాత్రమే. తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఉన్నాయి. కాగ్న నది ప్రవహిస్తున్న సాగునీళ్లు లేవు.

నారాయణపేట కొడంగల్​ ఎత్తపోతల పథకం ద్వార సాగునీరు అందిస్తామని హమి ఇచ్చి అటకెక్కించారు.

వికరాబాద్​ నుంచి కొడంగల్​ మీదుగా రైల్వేలైన్​ ప్రతిపాదనలు కూడ పెండింగ్​లో ఉంది.

=======================================

Kodangal Election Result 2018

Candidate NamePartyVotes
PATNAM NARENDER REDDYTelangana Rashtra Samithi80754
ANUMULA REVANTH REDDYIndian National Congress71435
PURRA BALAKISHOREIndependent4171
NAGURAO NAMAJIBharatiya Janata Party2624
K. NAGABHUSHANAM CHARYIndependent1140
MALKEDI BANSILALBahujan Samaj Party1041
G. SURESH KUMARIndependent694
DR. KADIRE KRISHNAIAHSamajwadi Party620
SRINIVASPyramid Party of India563
SAVITRAMMAMana Party283
RATHOD SURYA NAYAKBahujan Mukti Party253
VENKATESWARLU KANNOJUBahujana Left Party244
CH. VENKATRAMULUShiv Sena139
LINGAM CHINNA SAYAPPAAll India Samata Party126
None of the AboveNone of the Above1472

Sitting and previous MLAs

YearWinnerPartyVotesRunner UPPartyVotes
2018PATNAM NARENDER REDDYTRS80754ANUMULA REVANTH REDDYINC71435
2014Anumula Revanth ReddyTDP54026Gurunath ReddyTRS39412
2009Anumula Revanth ReddyTDP61685Gurunath ReddyINC54696
2004Gurunath ReddyINC61452Smt. N. M.AnuradhaTDP55487

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here