గద్వాల నియెజకవర్గం
మండలాలు: 1)గద్వాల, 2)ధరూర్, 3)మల్దకల్,4) కెటిదొడ్డి, 5)గట్టు
ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి (టీఆర్ఎస్)
కాంగ్రెస్ కంచుకోట అయిన గద్వాలలో టీఆర్ఎస్ అభ్యర్థి బండ్ల కృష్ణమెహన్‌రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణపై 2018లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించారు. వరసకు అత్తా అల్లుళ్లయిన వీళ్లు బద్ద శత్రువులు. కాంగ్రెస్‌కు జీవం పోసిన డీకే సమరసింహరెడ్డి ప్రస్తుతం సైలైంట్‌గా ఉన్నారు. వచ్చె ఎన్నికల్లో బీజేపీ జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతున్న డీకే అరుణ పోటి చేస్తారు. ఇప్పటికే కాంగ్రెస్ క్యాడర్‌ను తనవైపుకు తిప్పుకున్న ఆమె టప్పైట్ ఇస్తుంది. టీఆర్ఎస్ తరఫున మళ్లీ సిట్టింగ్ ఎమ్మెల్యేనే పోటి చేసే అవకాశం ఉంది. ఒకవేళ బీసీ క్యాండెట్ కావాలి అని అంటే పార్టీ అనుకుంటే.. ప్రస్తుత జడ్పీ చైర్మన్ సరిత.. బీసీ కమిషన్ సభ్యుడు ఆంజనేయులు గౌడ్.. కన్స్యూమర్ ఫోరం చైర్మన్ గట్టు తిమ్మప్ప టికెట్ రేసులో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి.. రైతు హక్కుల సంఘం చైర్మన్ రంజిత్ కుమార్.. డిసిసి అధ్యక్షులు పటేల్ ప్రభాకర్ రెడ్డి.. వీరబాబు పోటీలో ఉన్నారు. టిడిపి నుండి గంజిపేట రాములు పోటీలో ఉన్నారు.
గద్వాల నియెజకవర్గంలో వాల్మీకి బోయలు, బీసీలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. దళితులు రెండోప్లెస్లో ఉన్నారు. రెడ్డిలేదే రాజకీయ ఆధీపత్యం..
నియోజకవర్గ సమస్యలు
గట్టు లిఫ్ట్ పెండింగ్‌లో ఉంది. కేసీఆర్ శంఖుస్థాపన చేసిన పనులు నడుస్తలేవు. టెండర్ వేయలేదు.
నెట్టెంపాడు లిఫ్ట్‌లోని ముఖ్యమైన ర్యాలంపాడు రిజర్వాయర్‌కు గండ్లు పడ్డాయి నాలుగు టీఎంసీల కేపాసిటి కల్గింది. దీంతో 2 టీఎంసీలే ఆపుతున్నారు. వచ్చే ఏడాది ఆయకట్టకు సాగునీరు విడుదల కష్టంగా మారింది. రిపేర్లకు ఎలాంటి ప్రతిపాదన చేయలేదు.
రహదారులు అధ్వాన్నంగా ఉన్నాయి. సర్వీస్ రోడ్డు ప్రాబ్లం ఉంది.
కాలువలు, డిస్టిబ్యుటరీలు లేవు..99వ ప్యాకేజీలో ఇంకా పది శాతం పనులు పెండింగ్‌లో ఉన్నాయి.
Gadwal Constituency Election Result 2018
Candidate Name | Party | Votes |
BANDLA KRISHNA MOHAN REDDY | Telangana Rashtra Samithi | 100415 |
ARUNA D.K | Indian National Congress | 72155 |
M.D. ABDUL MOHEED KHAN | Samajwadi Forward Bloc | 7189 |
BOYA KRISHNA | Independent | 2103 |
G.VENKATADRI REDDY | Bharatiya Janata Party | 1936 |
VEERA PRASAD | Bahujan Samaj Party | 1406 |
GONGALLA RANJITH KUMAR | Bahujana Left Party | 1275 |
T.G.RAJU MUDHIRAJ | Independent | 1101 |
ABDULLAH | Nationalist Congress Party | 694 |
ATHIKUR RAHAMAN | Independent | 620 |
PEDDA KRISHNAIAH | Independent | 398 |
AKEPOGU RAJESH.A | Independent | 226 |
ARUN KUMAR | Independent | 179 |
BOYA SHANKAR NAIDU | Shiv Sena | 176 |
None of the Above | None of the Above | 1319 |
Sitting and previous MLAs
Year | Winner | Party | Votes | Runner UP | Party | Votes |
2018 | BANDLA KRISHNA MOHAN REDDY | TRS | 100415 | ARUNA D.K | INC | 72155 |
2014 | Aruna D. K | INC | 83355 | Bandla Krishna Mohan Reddy | TRS | 75095 |
2009 | Aruna D.K | INC | 63433 | Krishna Mohan Reddy . Bandla | TDP | 53006 |
2004 | Aruna.D.K | SP | 80703 | Ghattu Bheemudu | TDP | 42017 |