సత్తుపల్లి నియోజకవర్గం
మండలాలు; సత్తుపల్లి, చండ్రుగొండ, పెనుబల్లి, కల్లూరు, వేంసూరు
ప్రస్తుత ఎమ్మెల్యే: సండ్ర వెంకట వీరయ్య (టీఆర్ఎస్)
టీడీపీలో గెలిచి టీఆర్ఎస్లో చేరాడు
వరుసగా మూడు సార్లు సండ్ర వెంకటవీరయ్య ఇక్కడ గెలిచారు. కమ్మ కమ్యూనిటీ బలంగా ఉన్న నియోజకవర్గంలోనూ అందరిని కలుపుకొని నెట్టుకువస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ నుంచి పోటీచేసిన పిడమర్తి రవి కి కేడర్ లేదు. వెంకటవీరయ్య కూడా టీఆర్ఎస్లో చేరటంతో ఇక్కడ ఆయన బలం పెరిగినట్లయింది.
పొంగులేటి వర్గానికి చెందిన డాక్టర్ మట్టా దయానంద్ 2014 ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయారు. పొంగులేటి పార్టీ మారితే దయానంద్ కూడా పార్టీ మారడం ఖాయం. ఆయన మళ్లీ బరిలోకి దిగితే ఈసారి గట్టి పోటీనిచ్చే ఛాన్స్ ఉంది.
ఈ నియోజకవర్గంలో బలమైన మరో లీడర్, మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు (కమ్మ సామాజికవర్గం). ఈయన కూడా పొంగులేటి వర్గమే.
Sathupalli Election Results 2018
Sathupalli 2018 Assembly Elections.
Candidate Name | Party | Votes |
SANDRA VENKATA VEERAIAH | Telugu Desam | 100044 |
PIDAMARTHI RAVI | Telangana Rashtra Samithi | 81042 |
KOLIKAPOGU SWAMY | Independent | 7345 |
MACHARLA BHARATHI | Communist Party of India (Marxist) | 2673 |
NAMBURI RAMALINGESWARA RAO | Bharatiya Janata Party | 1390 |
ARJUNRAO KANKANALA | Independent | 978 |
RAVINDER NATHARI | Pyramid Party of India | 871 |
G.PREM NEEL KUMAR | Bahujan Samaj Party | 793 |
KANCHARLA VEENAKUMARI | Independent | 650 |
KONGALA MALLIKARJUNA RAO | India Praja Bandhu Party | 613 |
GADDALA SUBBARAO | Jai Swaraj Party | 210 |
None of the Above | None of the Above | 1672 |
Sitting and previous MLAs
.
Year | Winner | Party | Votes | Runner UP | Party | Votes |
2018 | SANDRA VENKATA VEERAIAH | TDP | 100044 | PIDAMARTHI RAVI | TRS | 81042 |
2014 | Sandra Venkata Veeraiah | TDP | 75490 | Matta Dayanand Vijay Kumar | YSRC | 73005 |
2009 | Sandra Venkata Veeraiah | TDP | 79491 | Chandrasekhar Sambhani | INC | 65483 |
2004 | Jalagam Venkat Rao | INC | 89986 | Tummala Nageswara Rao | TDP | 80450 |