ఖమ్మం నియోజకవర్గం
మండలాలు; ఖమ్మం మున్సిపాలిటీ
ప్రస్తుత ఎమ్మెల్యే: మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (టీఆర్ఎస్)
ఖమ్మంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి పువ్వాడ అజయ్ కు పోటీనిచ్చే బలమైన ప్రత్యర్థి లేరు. మొన్నటి ఎన్నికల్లో అజయ్ పై పోటీ చేసిన నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ లో చేరారు.
టీఆర్ఎస్లో చేరిన మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మంత్రి పువ్వాడ అజయ్ మధ్య విభేదాలున్నాయి. ఒకే పార్టీలో ఉంటున్నప్పటికీ ముగ్గురూ అంటీ ముట్టన్నట్లుగా వేర్వేరుగా ఉంటున్నారు.
కాంగ్రెస్ నుంచి పోట్ల నాగేశ్వరరావు, ఆయన భార్య పోట్ల మాధవి ఖమ్మం నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు.
Khammam Election Results 2018
Khammam 2018 Assembly Elections.
Candidate Name | Party | Votes |
AJAY KUMAR PUVVADA | Telangana Rashtra Samithi | 102760 |
NAMA NAGESWARA RAO | Telugu Desam | 91769 |
VUPPALA SARADA | Bharatiya Janata Party | 2325 |
ANWAR RAICE | Independent | 2016 |
PALVANCHA RAMA RAO | Bahujana Left Party | 1091 |
ABDUL KAREEM SHAIK | Bahujan Samaj Party | 1023 |
RALLABANDI NARSIMHA CHARY | Independent | 562 |
KASINA ANANDAPRASAD | Pyramid Party of India | 387 |
RAPOLU KIRAN KUMAR | Independent | 282 |
SK. JAMEEL | Independent | 252 |
YECHU SUNIL | Independent | 185 |
APPARAO PATTIPATI | Independent | 150 |
TUMATI MADHU | Independent | 113 |
None of the Above | None of the Above | 3513 |
Sitting and previous MLAs
Year | Winner | Party | Votes | Runner UP | Party | Votes |
2018 | AJAY KUMAR PUVVADA | TRS | 102760 | NAMA NAGESWARA RAO | TDP | 91769 |
2014 | Ajay Kumar Puvvada | INC | 70251 | Thummala Nageswar Rao | TDP | 64642 |
2009 | Thummala Nageswara Rao | TDP | 55555 | Jalagam Venkat Rao | IND | 53083 |
2004 | Thammineni Veerabhadram | CPM | 46505 | Balasani Laxminarayana | TDP | 36685 |