సిద్దిపేట నియోజకవర్గం :
మండలాలు; సిద్దిపేట మున్సిపాల్టీ, సిద్దిపేట రూరల్, చిన్నకోడూరు, నంగునూరు, నారాయణరావ్ పేట
ఎమ్మెల్యే: టి.హరీశ్‌రావు (టీఆర్ఎస్)
సిద్దిపేట నియోజకవర్గంలో మంత్రి హరీశ్ రావ్ తిరుగులేని నాయకుడుగా ఉన్నారు. బీజెపీ, కాంగ్రెస్‌తో పాటు ఇతర పార్టీల నుంచి బలమైన లీడర్లు లేరు. ముఖ్యమైన లీడర్ల పరిస్థితి అంతంత మాత్రమే.
సిద్దిపేట నియోజకవర్గంలో ముదిరాజ్ ఓటర్లు ప్రభావితం చేస్తారు. దాదాపు 50 వేలకు పైగా ముదిరాజ్ కులస్తుల ఓట్లు సిద్దిపేట నియోజకవర్గంలో వున్నాయి.
+ ప్రధాన సమస్యలు +
సిద్దిపేట నియోజకవర్గంలో ప్రధాన సమస్య నిరుద్యోగం. నియోజకవర్గంలో పరిశ్రమలు లేకపోవడంతో ఉపాధి లేక యువత ఇతర ప్రాంతాలకు వలస వెలుతున్నారు.
+ విద్యారంగ పరంగా సిద్దిపేట గణనీయంగా అభివృద్ది చెందిన యువతకు ఉపాథిని కల్పించే పరిస్థితి లేకపోవడంతో యువత నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు.
Sitting and previous MLAs
Year | Winner Candidates Name | Party | Votes | Runner UP | Party | Votes |
2014 | Thanneeru Harish Rao | TRS | 131295 | Bhavani Marikanti | TJS | 12596 |
2014 | Thanneeru Harish Rao | TRS | 108699 | Taduri Srinivas Goud | INC | 15371 |
2010 | T.Harish Rao | TRS | 108799 | T.Srinivas Goud | INC | 12921 |
2009 | Thaneeru Harish Rao | TRS | 85843 | Anjaiah Byri | INC | 21166 |
2008 | Tanneru Harish Rao | TRS | 76270 | Anjaiah Bhyri | INC | 17335 |
2004 | K.Chandra Shakher Rao | TRS | 74287 | Jilla Srinivas | TDP | 29619 |