నకిరేకల్​ నియోజకవర్గం NAKREKAL

నకిరేకల్ నియోజకవర్గం :
(ఎస్సీ రిజర్వుడ్​)

మండలాలు; నకిరేకల్,చిట్యాల,కట్టంగూరు,నార్కట్‌పల్లి,కేతేపల్లి,యాదాద్రి జిల్లా లోని రామన్నపేట

ఎమ్మెల్యే: చిరుమర్తి లింగయ్య ( కాంగ్రెస్‌ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరాడు)

Nakrekal Election Results 2018 (SC)

2018 Assembly Elections

Candidate NamePartyVotes
CHIRUMARTHI LINGAIAHIndian National Congress93699
VEMULA VEERESHAMTelangana Rashtra Samithi85440
DUBBA RAVI KUMARSamajwadi Forward Bloc10383
JITTA NAGESHCommunist Party of India (Marxist)4543
KASARLA LINGAIAHBharatiya Janata Party2233
NUNE VENKATA SWAMYBahujan Samaj Party885
DUBBA VENKANNAIndependent634
MEDI SATHYANARAYANATelangana Prajala Party562
KATTA SRINIVASYekikrutha Sankshema Rashtriya Praja Party520
VANTEPAKA SWAROOPARANINationalist Congress Party466
MEDI NARESHSamajwadi Party454
CHINENI JANAIAHIndependent344
GADE SRINUBahujan Mukti Party327
YARA SRINUAam Aadmi Party242
KOMMU SHOBARANIShiv Sena167
None of the AboveNone of the Above1331

 Sitting and previous MLAs

.YearWinner PartyVotesRunner UPPartyVotes
2018CHIRUMARTHI LINGAIAHINC93699VEMULA VEERESHAMTRS85440
2014Vemula VeereshamTRS62445Chirumarthy LingaiahINC60075
2009Chirumarthy LingaiahINC72023Mamidi SarvaiahCPM59847
2004Nomula NarsimhaiahCPM66999Katikam Sathaiah GoudTDP42777


నకిరేకల్‌లో నియోజకవర్గంలో  టీఆర్‌ఎస్‌ బలంగా ఉంది. రెండవ స్థానంలో కాంగ్రెస్‌ ఉంటుంది. సీపీఎం, సీపీఐ, టీడీ పీలు నామమాత్రంగా ఉన్నాయి.  

టీఆర్‌ఎస్‌లో ఎమ్మెల్యే చిరుమర్తి లింగ య్య, మాజీ ఎమ్మెల్యే వేముల వీరేషం  వర్గాలు చీలిపోయా యి. ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వర్గం తరువాత మాజీ ఎమ్మెల్యే వీరేశం కేడర్‌ బలంగా ఉంది.

ఇక్కడ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేషం కాంగ్రెస్​లో చేరే అవకాశముంది. జానారెడ్డి అనుచరుడు కొండేటి మల్లయ్య ​సాగర్​ నియోజకవర్గమైనప్పటికీ రిజర్వుడు సీటు కావటంతో ఇక్కడ పోటీ చేసేందుకు చాలా రోజులుగా ఆసక్తితో ఉన్నారు. 

ఇక్కడ బీజేపీ ప్రభావం అంతంత మాత్రంగానే ఉన్నారు.

కులాల వారిగా  మాదిగ, గౌడ, ప ద్మశాలీ, యాదవ్‌ కులస్థుల ఓటు బ్యాంకు  ఎక్కువగా ఉంటుంది.

ప్రస్తుత భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మునుగోడు ఎమ్మేల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి,నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యలదీ వీరు ముగ్గురిదీ ఒకే ఊరు. ఈ ముగ్గురిదీ నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల. 


ప్రధాన సమస్యలుః

1, నార్కట్‌పల్లి మండలం బ్రాహ్మణవెల్లంలో లక్ష ఎకారలకు కు సాగు నీరు అందించేందుకు అప్పటి సీఎం వైఎస్సార్​ 2007లో శంకుస్థాపన చేసిన  బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పనులు ఇంకా పూర్తి కాలేదు.

2.కట్టంగూరు మండలం అయిటిపాముల లిఫ్ట్ ఇప్పటికీ పూర్తి కాలేదు.

3. రామన్నపేట మండలం లో ధర్మారెడ్డి ,పిల్లాయి పల్లికాల్వల నిర్మాణం పనులు పూర్తి చేస్తామని గత మూడు సార్లు జరిగిన ఎన్నికల్లో హమీ ఇచ్చారు.

4. హైవే పై ఉన్న గ్రామాల వెంట సర్వీస్‌ రోడ్డు పూర్తి కాలేవు.

5.నార్కట్‌పల్లి వ్యవసాయ సబ్‌ మార్కెట్‌ మంజురు కాలేదు.

 

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here