అంధోల్​ ANDOLE

ఆందోల్  నియోజకవర్గం(ఎస్సీ రిజర్వుడ్​)
మండలాలు; అందోల్, అల్లాదుర్గం, రేగోడ్​, పుల్కల్​, టేక్మాల్, మునిపల్లె, రాయికోడ్

ఎమ్మెల్యే: చంటి క్రాంతి కిరణ్ (టీఆర్ఎస్).

మాజీ డిప్యూటీ సీఎం, టీపీసీసీ ఎలక్షన్​ కమిటీ చైర్మన్​ దామోదర రాజనర్సింహ ఇక్కడ బలమైన కాంగ్రెస్​ పార్టీ నాయకుడు. నియోజవర్గంలో కాంగ్రెస్​ పార్టీ టీఆర్​ఎస్​కు గట్టి పోటీ ఇస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్​ఎస్​ టికెట్​ రాకపోవడంతో బీజేపీలో చేరిన మాజీ మంత్రి బాబుమోహన్​ టీఆర్​ఎస్​ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ పార్టీ పటిష్టతకోసం కృషి చేస్తున్నారు. అందోల్​ అసెంబ్లీ ఎన్నికల్లో దళితులు అభ్యర్థుల గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారు.


ప్రధాన సమస్యలు:

1). నియోజకవర్గంలోని అనేక గ్రామాలకు సరైన రహదారి సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

2). సింగూరు కాలువలు మరమ్మతులు చేయకపోడంతో రైతులు సాగు నీటి సమస్య ఎదుర్కొంటున్నారు.

3). నిరుద్యోగం

Sitting and previous MLAs

YearWinner Candidates NameGenderPartyVotesRunner UPGenderPartyVotes
2014BabumohanpallyMaleTRS87087C.Damodar RajanarsimhaMaleINC83796
2009C. Damodar Raja NarsimhaMINC78671P. Babu MohanMTDP75765
2004C Damodar RajanarsimhaMINC67703P Babu MohanMTDP42857

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here