కొత్తగూడెం నియోజకవర్గం
మండలాలు; కొత్తగూడెం, జూలూరుపాడు, టేకులపల్లి
ప్రస్తుత ఎమ్మెల్యే: వనమా వెంకటేశ్వరరావు (టీఆర్ఎస్)
కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లో చేరాడు
టీఆర్ఎస్లో విభేదాలున్నాయి. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు వనమాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయి విభేదాలున్నాయి. వనమా కొడుకు రాఘవ పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. వెంకట్రావు కూడా ఇక్కడే పోటీ చేసే అవకాశాలున్నాయి.
కాంగ్రెస్ నుంచి ఎడవెల్లి కృష్ణ, నాగ సీతరాములు, పోట్ల నాగేశ్వరరావు రేసులో ఉన్నారు. వీళ్ల పోటీ అంతంతమాత్రమే. ముగ్గురిలో పోట్ల బలమైన అభ్యర్థి
సీపీఐ నుంచి మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రేసులో ఉన్నారు. ప్రధాన పార్టీలు మద్దతిస్తే గెలిచే అభ్యర్థి.
బీజేపీ నుంచి మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు కొడుకు కోనేరు సత్యనారాయణ (చిన్ని) ఒక్కరే ఉన్నారు. కమ్మ సామాజికవర్గం, గతంలో టీడీపీకి ఉన్న పట్టు ఆయనకు కలిసొస్తుంది.
Kothagudem Election Results 2018
Kothagudem 2018 Assembly Elections.
Candidate Name | Party | Votes |
VANAMA VENKATESWARA RAO | Indian National Congress | 81118 |
JALAGAM VENKAT RAO | Telangana Rashtra Samithi | 76979 |
ADAVALLI KRISHNA | Bahujana Left Party | 5520 |
VAMSI KRISHNA ESSAMPALLI | Independent | 1943 |
BYREDDY PRABHAKAR REDDY | Bharatiya Janata Party | 1466 |
KOMARAM BUCHAIAH | Independent | 1161 |
VENKATESH DHARAVATH | Independent | 984 |
MEDABOINA VENKATESWAR RAO | Independent | 520 |
HANUMANTHA RAO SURAMPALLI | Pyramid Party of India | 475 |
BHUKYA CHANDRA SHEKAR | Loktantrik Sarvjan Samaj Party | 436 |
SATISH GUNDAPUNENI | Aam Aadmi Party | 408 |
RAMANAREDDY SUREDDY | Independent | 310 |
GUGULOTHU NARESH | Independent | 309 |
G. RAJESH NAIK | Bahujan Mukti Party | 206 |
AVUTAPALLI RAMALINGESWARA RAO | Independent | 186 |
AZAM SHAIK | Independent | 168 |
ANTAR SATISH | Independent | 129 |
None of the Above | None of the Above | 1103 |
Sitting and previous MLAs
Year | Winner | Party | Votes | Runner UP | Party | Votes |
2018 | VANAMA VENKATESWARA RAO | INC | 81118 | JALAGAM VENKAT RAO | TRS | 76979 |
2014 | Venkat Rao Jalagam | TRS | 50688 | Vanama Venkateshwara Rao | YSRC | 34167 |
2009 | Kunamneni Sambasiva Rao | CPI | 47028 | Vanama Venkateswara Rao | INC | 45024 |
2004 | Vanama Venkateswara Rao | INC | 76333 | Koneru Nageswara Rao | TDP | 48561 |