పాలేరు నియోజకవర్గం PALAIR

పాలేరు నియోజకవర్గం

మండలాలు; తిరుమలాయపాలెం, కూసుమంచి, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి

ప్రస్తుత ఎమ్మెల్యే: కందాల ఉపేందర్​ రెడ్డి (టీఆర్​ఎస్​)

కాంగ్రెస్ లో గెలిచి టీఆర్ఎస్ లో చేరారు

వచ్చే ఎన్నికల్లో కూడా సిట్టింగ్ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు  వన్​ టు వన్​  పోటీ పడే చాన్సుంది. వీరిద్దరిలో ఎవరికి టీఆర్ఎస్ టికెట్ దక్కినా, మరొకరు పార్టీ మారి పోటీకి దిగే ఆలోచనలో ఉన్నారు.

కాంగ్రెస్​ నుంచి గ్రానైట్​ వ్యాపారి రాయల నాగేశ్వరరావు పేరు ప్రచారంలో ఉంది. పాలేరు నుంచి పోటీ చేసే ఆలోచనలో ఉన్నారు. పాలేరు మాజీ సర్పంచి మాధవి రెడ్డి   కూడా టికెట్​ ఆశిస్తున్నారు.

బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి  గత ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. మళ్లీ ఆయనే పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.  

రెడ్డి, కమ్మ ఓట్లే ఇక్కడ కీలకం. దీంతో ఇక్కడ పోటీ తీవ్రంగా ఉంటుంది.


Palair Election Results 2018

Palair 2018 Assembly Elections.

Candidate NamePartyVotes
KANDALA UPENDER REDDYIndian National Congress89407
TUMMALA NAGESWAR RAOTelangana Rashtra Samithi81738
BATTULA HYMAVATHICommunist Party of India (Marxist)6769
NANDIGAMA RAJ KUMARIndependent6101
SRIDHAR REDDY KONDAPALLIBharatiya Janata Party1170
SUNKARI RAMAMURTHYIndependent1157
ACHAIAH GURRAMIndependent1058
KISHAN YERRABOINABahujan Samaj Party987
SEEMA RAMBABUIndependent740
PULLAIAH CHARY BANALAPyramid Party of India608
BANOTH LAXMAN NAIKIndependent490
GOPOJU RAMESHTelangana Communist Party of India261
MANDADAPU SHANKAR RAOIndependent259
KASANI SRINIVASA RAOJai Swaraj Party148
None of the AboveNone of the Above1271


Sitting and previous MLAs

YearWinner PartyVotesRunner UPPartyVotes
2018KANDALA UPENDER REDDYINC89407TUMMALA NAGESWAR RAOTRS81738
2014Ramireddy VenkatareddyINC69707Baby Swarna Kumari MaddineniTDP47844
2009Venkata Reddy RamreddyINC64555Thammineni VeerabhadramCPM58889
2004Chandrasekher SambhaniINC78422Sandra Venkata VeeraiahTDP54500

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here