పినపాక నియోజకవర్గం PINAPAKA

పినపాక నియోజకవర్గం (ఎస్టీ)

మండలాలు; ఆళ్లపల్లి, గుండాల, పినపాక, కరకగూడెం, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు

ప్రస్తుత ఎమ్మెల్యే: రేగా కాంతారావు (టీఆర్​ఎస్​)

కాంగ్రెస్​లో గెలిచి టీఆర్ఎస్​లో చేరాడు

Pinapaka Election Results 2018

Pinapaka 2018 Assembly Elections.

Candidate NamePartyVotes
KANTHA RAO REGAIndian National Congress72283
PAYAM VENKATESWARLUTelangana Rashtra Samithi52718
PALVANCHA DURGAIndependent5277
MUKTI SATYAMIndependent3570
KATIBOINA NAGESWARA RAOCommunist Party of India (Marxist)2581
CHANDA SANTOSH KUMARBharatiya Janata Party2292
KALTHI YERRAIAHIndependent1013
GUGULOTH VIJAYABhartiyaBahujanKranti Dal704
KOMARAM RAJASHEKARTelangana Prajala Party516
THUMMA NAGARAJUGondvana Gantantra Party489
CHOULAM ARUN KUMARIndependent479
KANITHI VEERABABUIndependent431
BORRA RAGHAVULULoktantrik Sarvjan Samaj Party280
TEJAVATH NARESHBahujan Mukti Party236
BHUKYA CHITTI BABUPyramid Party of India227
PAYAM POTHAIAH DORAShiv Sena223
None of the AboveNone of the Above868

Sitting and previous MLAs

YearWinner PartyVotesRunner UPPartyVotes
2018KANTHA RAO REGAINC72283PAYAM VENKATESWARLUTRS52718
2014Payam VenkateswarluYSRC42475Dr.Shankar. NTRS28410
2009Rega Kantha RaoINC40028Payam VenkateswarluCPI39679

ఈ నియోజకవర్గంలో టీఆర్​ఎస్​ బలంగా ఉంది. పార్టీలోని వర్గపోరు ప్రభుత్వ విప్‍ రేగా కాంతారావుకు తలనొప్పిగా మారింది. రేగా కాంతారావు పార్టీ మండల కమిటీలన్నీ తన అనుచరులకు ఇచ్చుకున్నారు. రేగా కాంతారావుకు వ్యతిరేకంగా రెడ్ల సామాజిక వర్గం ఇప్పటికే తీర్మానం చేసింది.

గత ఎన్నికల్లో టీఆర్​ఎస్​ నుంచి పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, అతని భార్య ప్రమీల కూడా వచ్చే ఎన్నికల్లో పోటీ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంతారావుతో విభేదాలుండటంతో అసంతృప్తితో ఉన్నారు.

ఈసారి కాంతారావుకు టికెట్​ ఇవ్వొద్దంటూ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఆయన అనుచరులు కేసీఆర్​కు ఫిర్యాదు చేశారు.  భూ కబ్జాలు, ఇసుక ర్యాంపులు, కాంట్రాక్టులు, బ్యాంకు రుణాల పేరుతో మోసాలు ఇవన్నీ  టీఆర్‍ఎస్‍కు చెడ్డపేరు  తెచ్చిపెట్టాయి.

కాంగ్రెస్‍కు ఇక్కడ గట్టి క్యాండిడేట్ లేరు. మాజీ ఎమ్మెల్యే చందా లింగయ్య కొడుకు చందా సంతోష్​ ఇక్కడ పోటీ చేసే ఆలోచన ఉంది. ప్రస్తుతం ఈయన బీజేపీలో తిరుగుతున్నరు.

ఎమ్మెల్యే  సీతక్క కొడుకు సూర్య, పొదెం వీరయ్య కొడుకు మధు.. ఈ సీటుకు ప్రయత్నిస్తున్నారు. బలమైన అభ్యర్ధిని  నిలబెట్టగలిగితే ఇక్కడ కాంగ్రెస్​ గెలిచే ఛాన్స్​ ఉంది.

ఇక్కడి రెడ్డి సామాజికవర్గం కీలకం

పోడు భూములకు పట్టాల విషయంలో గిరిజనులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here