జడ్చర్ల JADCHERLA

జడ్చర్ల నియోజకవర్గం:

మండలాలు: 1) జడ్చర్ల 2) రాజాపూర్​ 3) నవాబుపేట 4) బాలానగర్​ 5) మిడ్జిల్​

ఎమ్మెల్యే సి.లక్ష్మారెడ్డి (టీఆర్​ఎస్​)

టీడీపీ కంచుకోటగా ఉన్న ఈనియోజకవర్గంలో టీఆర్​ఎస్​ తరఫున లక్ష్మారెడ్డి పోటీ చేసి కాంగ్రెస్​ అభ్యర్థి మల్లురవిపై 43వేల మెజార్టీతో గెలుపొందారు. 2014లో లక్ష్మారెడ్డి కేసీఆర్​ క్యాబినెట్​లో వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. ఆతర్వత ఆయన మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కొంత నిరాశలో ఉన్నారు. ఎంపీ మన్నె శ్రీనివాస్​రెడ్డి అన్న కోడుకు మన్నేజీవన్​రెడ్డి వచ్చే ఎన్నికల్లో పోటికి అసక్తి చూపిస్తున్నారు. ఆయన కూడ సీరీయస్​గా రేసులో ఉన్నారు. ఇక కాంగ్రెస్​ తరఫున మల్లురవి మళ్లీ పోటి చేయడానికి అసక్తి చూపిస్తున్నారు. గతంలో ఆయన ఎంపీగా, ఎమ్మెల్యేగా, ఢిల్లిలో అధికార ప్రతినిధిగా పనిచేశారు. అదే పార్టీలోరాష్ట్ర అధికార ప్రతినిధి అయిన జనుంపల్లి అనిరుధ్​రెడ్డి కూడ ఆశిస్తున్నారు. బీజేపీ, టీడీపీకి క్యాండెట్లు లేరు.

ఈ నియోజకవర్గంలో బీసీలు,ఎస్పీలు ఎక్కువ. లంబాడీ గిరిజనులు రెండవ స్థానంలో ఉంటారు. రెడ్ల ఆధిపత్యం ఉన్న కానిస్టెన్సీ..

నియోజకవర్గంలో సమస్యలు:

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ద్వార జడ్చర్లకు సాగునీరు ఇస్తామన్న ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఉద్దండపూర్​ వద్ద రిజర్వాయర్​ నిర్మించడానికి పనులు జరుగుతున్న..నిర్వాసితులను ఆదుకోలేదని చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఆందోళన చెస్తున్నారు. 2013 జీవో ప్రకారం ఇవ్వాలని డిమాండ్​ చేస్తున్న నేతలుఅడ్డుపడుతున్నారు.

పోలేపల్లి సెజ్​లో ఫార్మ కంపెనీలు వదులుతున్న కాలుష్యం వల్ల చుట్టుపక్కల గ్రామాల్లో పంటలు నాశనం అవుతున్నాయి. రైతులు, గ్రామస్థులు అందోళన చేస్తున్న పట్టించుకోవడం లేదు.

జడ్చర్ల నియోజకవర్గంలో ప్రభుత్వ భూమి కబ్జాలకు గురవుతున్నాయి. రియల్​వెంచర్ల యజమానులు లీడర్లు కుమ్మక్కయి వందలాది ఎకరాలు స్వాహ చేశారు. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్లు ఉన్నాయి.

Jadcherla Election Result 2018

Candidate NamePartyVotes
CHARLAKOLA LAXMA REDDYTelangana Rashtra Samithi94598
DR. MALLU RAVIIndian National Congress49516
DR. CHINNALA MADHUSUDHANBharatiya Janata Party3601
NARSINGRAOSamajwadi Forward Bloc2886
MARPADGA RAMESH REDDYIndependent1893
KONGALI SHREEKANTBahujan Samaj Party1470
SHIVA KUMARTelangana Inti Party1183
ANAND UMMADIIndependent941
GANGAPURAM ELLAIAHIndependent812
KATIKE. NAGULUPrajaa Swaraaj Party604
AJAY KUMAR GHOSH DASARIBahujana Left Party579
V. DASRAM NAIKBahujan Mukti Party568
K. RAGHAVA REDDYAam Aadmi Party318
NADIMINTI SRINIVASULUShiv Sena200
KONGALA PANDUSamajwadi Party196
None of the AboveNone of the Above1117

Sitting and previous MLAs

YearWinnerPartyVotesRunner UPPartyVotes
2018CHARLAKOLA LAXMA REDDYTRS94598DR. MALLU RAVIINC49516
2014Charlakola Laxma ReddyTRS70654Dr. Mallu RaviINC55920
2009M.Chandra ShekarTDP66857Dr.Mallu RaviINC53320
2008Dr. Mallu RaviINC45175M.Chandra ShekharTD43069
2004Charlakola Laxma ReddyTRS63480M.Chandra ShekarTDP45098

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here