వనపర్తి WANAPARTHY

వనపర్తి నియోజకవర్గం

మండలాలు: 1) వనపర్తి 2) పెబ్బెరు 3) పెద్దమందడి 4) ఖిల్లాఘణపూర్​ 5) గోపాల్​పేట, 6)రేవల్లి, 7) శ్రీరంగాపూర్​  

ఎమ్మెల్యే సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (టీఆర్ఎస్)

కాంగ్రెస్​కు కంచుకోట అయిన వనపర్తి నియోజకవర్గంలో 2018 ఎన్నికల్లో సింగిరెడ్డి నిరంజన్​రెడ్డి కాంగ్రెస్​ అభ్యర్థి జి. చిన్నారెడ్డిపై గెలుపొందారు. కేసీఆర్​ క్యాబినెట్​లో మంత్రి అయ్యారు. వివాదస్పద వ్యాఖ్యలు చేస్తు వార్తల్లో ఎక్కుతుంటారు. అదే పార్టీకి చెందిన లోక్ నాథ్ రెడ్డి జడ్పీ చైర్మన్ పోటాపోటి కార్యక్రమాలు చేపడుతున్నారు. వచ్చె ఎన్నికల్లో కూడ పోటికి రెడి అంటున్నారు. మాజీ మంత్రి జిల్లెల చిన్నారెడ్డి రాజకీయాలకు గుడ్​బై చెప్పారు. అయిన పార్టీ కార్యకర్తల కోరిక మేరకు క్రీయాశీలక రాజకీయాల్లో కోనసాగుతున్నారు. వచ్చె ఎన్నికల్లో పోటి చేసే అవకాశం ఉంది. యూత్ కాంగ్రెస్ నాయకుడు శివసేనారెడ్డి కూడ పోటికి అసక్తి చూపిస్తున్నారు. టీడీపీ రాజ్య సభ మాజీ సభ్యులు రావుల చంద్రశేఖరరెడ్డి వచ్చె ఎన్నికల్లో పోటికి దిగాల్నా వద్దా అని తెల్చుకోలేక పోతున్నారు. బీజేపీ నుంచి అయ్యగారి ప్రభాకర్ రెడ్డి, .రాజవర్ధన్ రెడ్డిలలో ఓకరికి టికెట్​ వస్తుంది.

బీసీ, గౌడ్​లు, ఎస్సీ సామాజిక వర్గాలు ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. రెడ్డి ఆధిపత్య ఉన్న నియోజకవర్గం..

నియెజకవర్గంలో సమస్యలు:

భీమా ఎత్తిపోతల పథకం కింద ఉన్న ఉన్న రిజర్వాయర్ల కింద నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ ఉంది.

ఎత్తిపోతల పథకం కింద ఉన్న గ్రామాల్లో నీళ్లు ఉరుతున్నాయి. ఆర్​ఆండ్​ ఆర్​ ప్యాకేజీ ఇంతవరకు రాలేదు. గ్రామాలు ఖాళీ చేయకుండా ఇబ్బందులు పడుతున్నారు.

కాలువలు ఆధ్వన్నంగా ఉన్నాయి. చివరి ఆయకట్టుకు నీరందడం లేదు.

బీర్​ ఫ్యాక్టరీ, చెరుకు ఫ్యాక్టరీల నుంచి వ్యర్థ పదార్థాలు పోలాలను నాశనం చేస్తున్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని రైతులు డిమాండ్​ చేస్తున్నారు.

=======================================

 Wanaparthy Constituency Election Result 2018

Candidate NamePartyVotes
SINGIREDDY NIRANJAN REDDYTelangana Rashtra Samithi111956
CHINNA REDDY GILLELAIndian National Congress60271
KOTHA AMARENDAR REDDYBharatiya Janata Party3168
BUJALA VENKATESHWAR REDDYIndependent2266
AAVULA BAHUJANA SATYAM SAGARUDUBahujan Samaj Party2203
G. KRISHNAIAHBahujana Left Party1091
S. RAJ KUMARIndependent716
VISHNU VARDHAN REDDYIndependent529
C.R.MUNI SWAMYRepublican Party of India519
POLA PRASHANTH KUMARIndependent515
BABU GOUD AKKALASamajwadi Party399
None of the AboveNone of the Above2014

Sitting and previous MLAs

YearWinnerPartyVotesRunner UPPartyVotes
2018SINGIREDDY NIRANJAN REDDYTRS111956CHINNA REDDY GILLELAINC60271
2014Dr.G.Chinna ReddyINC59543Singireddy Niranjan ReddyTRS55252
2009Ravula Chandra Shekar ReddyTDP71190Dr.G.Chinna ReddyINC60622
2004Dr.G.Chinna ReddyINC64239Kandoor LavanyaTDP60264

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here