మధిర నియోజకవర్గం
మండలాలు; ముదిగొండ, చింతకాని, బోనకల్, మధిర, ఎర్రుపాలెం
ప్రస్తుత ఎమ్మెల్యే: మల్లు భట్టి విక్రమార్క (కాంగ్రెస్)
సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం. ఇక్కడ కాంగ్రెస్ బలంగానే ఉంది. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ తక్కువ తేడాతో ఇక్కడ ఓడిపోయింది. ఈసారి భట్టిని టార్గెట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన లింగాల కమల్ రాజు ప్రస్తుతం ఖమ్మం జడ్పీ చైర్మన్ గా ఉన్నారు. ఆయన మళ్లీ టీఆర్ఎస్ తరపున పోటీ చేసే చాన్సుంది.
ఈ నియోజకవర్గంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రభావం ఎక్కువ. గత ఎన్నికల్లో కమల్ రాజు తన వర్గంలో ఉండడంతో పొంగులేటి ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. ఇప్పుడు కమల్ రాజు మంత్రి పువ్వాడ అజయ్ వర్గంలో ఉన్నారు. పొంగులేటి పార్టీ మారితే ఆయన వర్గం నుంచి ఎవరు పోటీలో ఉంటారనేది ఇక్కడ కీలకం.
Madhira Election Results 2018
Madhira 2018 Assembly Elections.
Candidate Name | Party | Votes |
BHATTI VIKRAMARKA MALLU | Indian National Congress | 80598 |
KAMAL RAJU LINGALA | Telangana Rashtra Samithi | 77031 |
RAMBABU KOTA | Bahujana Left Party | 23030 |
KOTHAPALLI VENKATESWARA RAO | Prajaa Swaraaj Party | 1228 |
KATHULA SHYAMALA RAO | Bharatiya Janata Party | 1085 |
CHATLA NAGAMANI KUMAR | Bahujan Samaj Party | 914 |
BALAVANTHAPU KALYAN KUMAR | Pyramid Party of India | 680 |
KOTHAPALLI BABU | Independent | 448 |
RAMADAS MARKAPUDI | Telangana Communist Party of India | 434 |
SREENIVASA RAO KOPPULA | Independent | 266 |
PULIPATI PRAKASH | Independent | 218 |
None of the Above | None of the Above | 1011 |
Sitting and previous MLAs
Year | Winner | Party | Votes | Runner UP | Party | Votes |
2018 | BHATTI VIKRAMARKA MALLU | INC | 80598 | KAMAL RAJU LINGALA | TRS | 77031 |
2014 | – | – | – | – | – | – |
2009 | Bhatti Vikramarka Mallu | INC | 59192 | Kamala Raju Lingala | CPM | 57786 |
2004 | Katta Venkata Narasaiah | CPM | 71405 | Kondabala Koteswara Rao | TDP | 49972 |