జహీరాబాద్ నియోజకవర్గం :
(ఎస్సీ రిజర్వుడ్)
మండలాలు; జహీరాబాద్, కోహీర్, ఝరాసంఘం, న్యాల్కల్, మొగుడంపల్లి, జహీరాబాద్ మున్సిపాలిటీ,
ఎమ్మెల్యే: కొనింటి మాణిక్ రావు(టీఆర్ఎస్)
ఈ నియోజకవర్గంలో మాజీ మంత్రి గీతారెడ్డి బలమైన కాంగ్రెస్ నాయకురాలు. రానున్న ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ గట్టిపోటీ ఇస్తుంది. నియోజకవర్గంలో బీజేపీ అంతంత మాత్రంగానే ఉంటుంది.
* ముస్లీమ్, లింగాయత్ ఓటర్లు ఇక్కడ గెలుపు ఓటములను ప్రభావితం చేస్తారు.
సెగ్మెంట్ ప్రధాన సమస్యలు:
1). నిరుద్యోగం
2). చెరకు రైతుల సమస్యలు
3). స్టానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం
4). డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు
5). గ్రామాల్లో మౌళిక సదుపాయాల కొరత
Sitting and previous MLAs
Year | Winner Candidates Name | Party | Votes | Runner UP | Party | Votes |
2014 | Jetty Geeta | INC | 57558 | K.Manik Rao | TRS | 56716 |
2009 | Dr. J. Geeta | INC | 62758 | Y. Narotham | TDP | 60572 |
2004 | Mohammed Fareeduddin | INC | 60273 | Chengal Baganna | TDP | 47410 |