ఇల్లందు నియోజకవర్గం YELLANDU

ఇల్లెందు నియోజకవర్గం (ఎస్టీ)

మండలాలు; ఇల్లెందు, బయ్యారం, గార్ల, సింగరేణి

ప్రస్తుత ఎమ్మెల్యే: బానోతు హరిప్రియ (టీఆర్​ఎస్​)

కాంగ్రెస్​లో గెలిచి టీఆర్​ఎస్​లో చేరారు.

ఎమ్మెల్యే భర్త హరిసింగ్​ నాయక్​.. స్థానిక మార్కెట్​ కమిటీ ఛైర్మన్​.  భూ కబ్జాలు, అవినీతి అరోపణలు పెరిగిపోయాయి. ఇప్పుడు ఎమ్మెల్యే పై వ్యతిరేకత పెరిగింది. 

మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుతం కొత్తగూడెం జెడ్పీ ఛైర్మన్​ కోరెం కనుకయ్యతో విభేదాలున్నాయి. గత ఎన్నికల్లో ఈయనే టీఆర్​ఎస్ తరఫున పోటీ చేశాడు. ఈసారి కూడా రేసులో ఉన్నాడు.

కాంగ్రెస్​కు గట్టి ఓటు బ్యాంకు ఉంది. చెప్పుకోదగ్గ లీడర్లు లేరు. పీసీసీ మెంబర్​  చీమల వెంకటేశ్వర్లు, మంగీలాల్​ నాయక్​, డాక్టర్​ గుగులోతు రవిబాబు, డాక్టర్​ రామచంద్ర నాయక్, టేకులపల్లి దళ్​సింగ్​ టికెట్​ ఆశిస్తున్నారు.

న్యూడెమోక్రసీ నుంచి అయిదు సార్లు గెలిచిన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కూతురు గుమ్మడి అనురాధ..ఎమ్మెల్యే సీతక్క అనుచరురాలిగా ఉంది. ఇప్పుడు లాకాలేజీ ప్రిన్సిపాల్​గా ఉంది. కాంగ్రెస్​ నుంచి పోటీ చేసే ఆలోచన ఉంది.

బీజేపీ నుంచి మోకాళ్ల నాగస్రవంతి, భాస్కర్​ నాయక్​.. రేసులో ఉన్నారు. కానీ వీళ్ల ప్రభావం ఏమంత లేదు.

Yellandu Election Results 2018

Yellandu 2018 Assembly Elections.

Candidate NamePartyVotes
HARIPRIYA BANOTHIndian National Congress70644
KANAKAIAH KORAMTelangana Rashtra Samithi67757
GUMMADI NARSAIAHIndependent12899
YADALLAPALLI SATYAMIndependent2871
NAAGA SRAVANTHI MOKALLABharatiya Janata Party1975
MALOTU MUNNA NAIKIndependent1488
ABBAIAH VOOKEIndependent1156
HANUMA MOODAam Aadmi Party891
POLEBOINA MUTHAIAHIndependent800
MOKALLA PRAGATHIIndependent601
M. BHANUIndependent470
BANOTH BALAJI RAOIndependent260
GUGULOTHU RAVIIndependent235
GUGULOTH VINOD KUMARIndependent179
AREM SUBHASH CHANDRAIndependent171
EESAM NARASIMHA RAOIndependent159
None of the AboveNone of the Above1915


Sitting and previous MLAs

YearWinner PartyVotesRunner UPPartyVotes
2018HARIPRIYA BANOTHINC70644KANAKAIAH KORAMTRS67757
2014Koram KanakaiahINC44945Banothu HaripriyaTDP33438
2009Abbaiah VookeTDP41605Kanakaiah KoramINC38659
2004Gummadi NarasaiahIND45956Kalpanabai MalothuTDP34030

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here