కొల్లాపూర్​ KOLLAPUR

కొల్లాపూర్​ నియెజకవర్గం:

మండలాలు: 1) కొల్లాపూర్​ 2) పెద్దకొత్తపల్లి, 3) వీపనగండ్ల, 4) కోడేరు 5) పాన్​గల్​ 6) చిన్నంబావి 7) పెంట్లవెల్లి..

బీరం హర్షవర్ధన్ రెడ్డి
సిట్టింగ్ ఎమ్మెల్యే(కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరారు)

కాంగ్రెస్​ కంచుకోటగా ఉన్న ఈనియెజకవర్గంలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. నాలుగు సార్లు కాంగ్రెస్​ నుంచి, ఐదవ సారి టీఆర్​ఎస్​ నుంచి గెలుపొంది కేసీఆర్​ మంత్రివర్గంలో మంత్రి అయ్యారు. 2018 ఎన్నికల్లో బీరం హర్షవర్దన్​రెడ్డి కాంగ్రెస్​ టికెట్​పై పోటి చేసి మాజీమంత్రి జూపల్లి కృష్ణారావుపై గెలుపొందారు. ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్​ పార్టీ నుంచి గెలుపొందైన ఏకైక క్యాండెట్​. మారిన రాజకీయ సమీకరణలతో ఆయన టీఆర్​ఎస్​లో చేరారు. దీంతో ఎమ్మెల్యే బీరం హర్షవర్దన్​రెడ్డి, మాజీ మంత్రి జూపల్లిల మద్య విభేధాలు ఉన్నాయి. దీంతో నియెజకవర్గంలో రెండు వర్గాల మద్య ఆధిపత్య పోరు సాగుతుంది.

నియెజకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువగా ఉన్నారు. వెలమ సామాజికవర్గం ఆధిపత్యమే ఇక్కడ నడుస్తుంది.

నియోజకవర్గంలో సమస్యలు..

కృష్ణానది పరివాహక ప్రాంతం. టూరీజం డెవలప్​ చేస్తామని చెప్పి చెయ్యలేదు.

పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, కల్వకుర్తి ఎత్తిపోతల పథకాలు ప్రారంభం అయ్యేది ఇక్కడే. అయినా నియెజకవర్గానికి సాగునీరు చాలా ప్రాంతాలకు లేదు.

మిషన్​భగీరథ స్కీం మేయిన్​ చానల్​ ఇక్కడే ఉన్న చాలా గ్రామాలకు మంచినీటి వసతి లేదు. రహదారులు కూడ అధ్వన్నంగా ఉన్నాయి.

Kollapur Election Results 2018

Kollapur 2018 Assembly Elections

Candidate NamePartyVotes
BEERAM HARSHAVARDHAN REDDYIndian National Congress80611
JUPALLY KRISHNA RAOTelangana Rashtra Samithi68068
AELLENI SUDHAKAR RAOBharatiya Janata Party13154
ENDRAKANTI VENKATESHIndependent3419
BINGI SAYANNAIndependent1903
J.BHRAMAIAH CHARYBahujana Left Party1658
CHIKKEPALLI SANJEEVULUBahujan Samaj Party1537
KATTA VAMSHI GOUDIndependent844
BARIGELA SWAROOPARANI YADAVSamajwadi Party807
HANMANTHUIndependent437
MURALIDHAR GUPTATelangana Prajala Party256
None of the AboveNone of the Above1182

Sitting and previous MLAs

YearWinnerPartyVotesRunner UPPartyVotes
2018BEERAM HARSHAVARDHAN REDDYINC80611JUPALLY KRISHNA RAOTRS68068
2014Jupally Krishna RaoTRS72741Beeram Harshavardhan ReddyINC62243
2012Jupally Krishna RaoTRS58107Mamillapally Vishnuvardhab ReddyINC43083
2009Jupally Krishna RaoINC58046Chintalapally Jagadeeswar RaoTDP56538
2004Jupally Krishna RaoIND49369Katikaneni Madhusudhana RaoTDP46329

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here