ఈ వర్షాకాలంలో మెరుగైన ఆరోగ్యం కోసం తప్పక తాగాల్సిన టీలు

దాల్చిన చెక్క టీ:

దాల్చిన చెక్క టీ గొంతు నొప్పిని నయం చేయడానికి సహాయపడుతుంది.

లెమన్ టీ :

లెమన్ టీ తాగడం వల్ల జలుబు తగ్గుతుంది.

చామోమిలే టీ :

చామోమిలే టీ తాగడం వల్ల నిద్రలేక భాదపడుతున్న వారికి మంచి నిద్రని ఇస్తుంది.

టర్మరిక్ జింజర్ టీ :

సైనస్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్న వారు ఇది తాగడం వల్ల సమస్య నయం అవుతుంది.

గ్రీన్ టీ :

గ్రీన్ టీ తాగడం వల్ల బరువు ఎక్కువగా ఉన్న వారికి బరువు తగ్గడానికి, మొటిమల చికిత్సకు సహాయపడుతుంది.

అల్లం టీ :

అల్లం టీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్ సి, మెగ్నీషియం, మినరల్స్ శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. ప్రయాణాలలో కడుపు తిప్పే వారికి, వాంతులు అయ్యే వారికి అల్లం టీ ఇస్తే ఉపశమనం కలుగుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ తేన్పులు, జీర్ణ సమస్యలతో బాధపడేవారికి కూడా అల్లం టీ చాలా మంచిది.

తులసి టి:

ఒత్తిడిని తగ్గించడానికి, ఇన్ఫెక్షన్ ను తగ్గించడానికి, కిడ్నీలో రాళ్లను కరిగించడానికి తులసి టీ సహాయపడుతుంది. ఇందులో జింక్, విటమిన్ సి పుష్కలంగా లభిస్తాయి.

పుదీనా టీ

పుదీనా ఆకులలో విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి-6 లతోపాటు, క్యాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ప్రోటీన్లు, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇది మన జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here