ఇప్పుడే రిలీజైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూ.పి.ఎస్.సి) సివిల్స్ సర్వీసెస్ ఫైనల్ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు సత్తా చాటారు. ఈరిజల్ట్స్ లో హైదరాబాద్ లోని “సి.ఎస్.బి ఐఏఎస్ అకాడెమీ” మరోసారి విజయకేతనం ఎగురవేసింది. సివిల్స్ మెంటర్, ఐఏఎస్ మల్లవరపు బాలలత మేడమ్ ఆధ్వర్యంలోని “సిఎస్ బి ఐఏఎస్ అకాడమీ”కి ఈసారి కూడా ర్యాంకుల పంట పండింది. ఈఅకాడమీకి గతంకంటే అధికంగా ఈసారి ర్యాంకులు రావడం విశేషం. ఇప్పటివరకు అందిన వివరాల ప్రకారం మొత్తం 18 ర్యాంకులను “సిఎస్ బి ఐఏఎస్ అకాడమీ” విద్యార్థులు సాధించారు.
ఈర్యాంకులలో 22, 40, 200, 217, 222, 285, 384, 410, 460, 510, 558, 583, 593, 640, 759, 801, 827, 885 ర్యాంకులు వున్నాయి.