మృదువైన, అందమైన చేతుల కోసం బ్యూటీఫుల్ సొల్యూషన్స్

చాలా మంది వాళ్ల చేతులు అందంగా కనిపించాలని కలలు కంటూ ఉంటారు. ఎన్ని మాయిశ్చరైజర్లు, మార్కెట్ లో లభించే వివిధ ఉత్పత్తులు వాడినా కొందరికి చేతులు అందంగా మారవు. వాటి వల్ల ఎలాంటి ఫలితమూ ఉండదు. అలాంటి వారి కోసం సులువైన చిట్కాలు.. ఒక సారి ట్రై చేయండి. మార్పును మీరే గ్రహించండి.

దినచర్యను అమలు చేయండి

మీ బాత్రూం కౌంటర్లో ఉత్పత్తులను ఉంచాలి

మీ బాత్రూంమ్ కౌంటర్లో మాయిశ్చరైజర్లు హ్యాండ్ క్రీమ్లను ఉంచండి. ఇది మీ చేతులను నిర్వహించడానికి సహాయపడుతుంది.

పగటిపూట ఉత్పత్తులను మీతో తీసుకెళ్లండి

మాయిశ్చరైజింగ్ ఉపయోగించడం వలన చేతులు సరైన ఆకృతిలో ఉంటాయి. హ్యాండ్ క్రీమ్స్ ఉపయోగించడం ద్వారా UV కిరణాల నుండి బయట పడతారు.

కూరగాయలను కడిగేటప్పుడు ఉపయోగించండి

ఇది మీ చర్మం గోర్లను కాపాడంలో సహాయపడుతుంది. దీని వల్ల గోళ్లు నీటిని పీల్చుకుంటాయి, విస్తరణ ప్రక్రియ గోరును బలహీనవరుస్తుంది

వాషింగ్ చేసినప్పుడు మాయిశ్చరైజింగ్ సబ్బుని ఉపయోగించండి

మీ చేతులు పొడిబారకుండా మాయిశ్చరైజింగ్ సబ్బు డవ్ వంటి బ్యూటీ ఉత్పత్తులను ఉపయోగించండి.

క్యూటికల్ ఆయిల్ ఉపయోగించండి

క్యూటీకల్స్ మీ గోరు చుట్టూ ఉండే చర్మాన్ని మృదువుగా, అందంగా చేస్తుంది.

గోర్లను మాయిశ్చరైజ్ చేయండి

యూరియా, ఫాస్ఫోలిపిడ్లు, లాక్టిక్ యాసిడ్ లాంటివి గోర్లకు ఉపయోగించడం ద్వారా పగుళ్లకు నిరోదిచడంలో సహాయపడుతుంది.

మీ గొర్లను ఆరోగ్యంగా ఉంచుకోండి

మెరుగైన గోర్ల కోసం రోజూ మసాజ్ చేయడం మంచిది. దీని వల్ల రక్తప్రసరణ పెరుగుతుంది.

మీ గొర్లను కొరకకుండా ఉండండి

ఇది మీ గొర్లకు, దంతాలకు చాలా హానికరం. ఈ అలవాటును తప్పించడం మీకు కష్టంగా అనిపిస్తే మీకు సహాయపడే అంతర్లీన సమస్యలు ఉన్నాయో లేదో తెలుసుకోడానికి మనస్తత్వవేత్తలతో మాట్లాడండి.

LATEST POSTS

SHANDAAR HYDERABAD

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here