చక్కెరతో కూడిన ఆహారాలు
చక్కెరతో కూడిన ఆహారాలు రోగ నిరోధక శక్తితో సహా మొత్తం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.
స్నాక్స్
ఉప్పగా ఉండే స్నాక్స్ హానికరమైన వ్యాధికారక క్రిములతో పోరాడే మీ శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తాయి.
ఒమేగా 6
ఒమేగా 6 అధికంగా ఉండే ఆహారాలు రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తాయి. పనిచేయకపోవడానికి కారణమవుతాయి.
డీప్ ఫ్రైడ్ ఫుడ్స్
డీప్ ఫ్రైడ్ ఫుడ్స్ వాపు, సెల్యూలార్ డ్యామేజ్ కు దారి తీస్తాయి. ఆ తర్వాత రోగ నిరోధక శక్తిని నశింపజేస్తాయి.
ప్రాసెస్ చేసిన ఆహారాలు
ప్రాసెస్ చేసిన ఆహారాలు ప్రిజర్వేటివ్ లతో నిండి ఉంటాయి. ఇవి అనేక శారీరక విధులను దెబ్బతీస్తాయి.
తీపి పానీయాలు
తీపి పానీయాలు అనేక వ్యాధులను కలిగిస్తాయి. రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపుతాయి.
ఆరోగ్య చిట్కాలు
చక్కెర వినియోగాన్ని తగ్గించండి. ముఖ్యంగా శుద్ది చేసిన చక్కెర, చక్కెర ప్రత్యామ్నాయాలను తీసుకోవడం ఉత్తమం.
దుకాణాల్లో ఆహారాలను కొనుగోలు చేసే ముందు అందులో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కలిపారో చదవండి.
ఉచితాలు, ఆఫర్లకు పడిపోకుండా ఆరోగ్యకరమైన ఆహారాలను కొనుగోలు చేయండి.